Tuesday, May 21, 2024
- Advertisement -

కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్తులు వీల్లే…

- Advertisement -

అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం సీఎం కేసీఆర్‌ మళ్లీ గజ్వెల్‌ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. చెన్నూరు, ఆందోల్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించారు.

ప్రకటించిన 105 మంది అభ్యర్థులు వీళ్లే

భద్రాద్రి కొత్తగూడెం

1. భద్రాచలం- టి.వెంకట్రావు
2. పినపాక- పాయం వెంకటేశ్వర్లు
3. అశ్వరావుపేట- తాటి వెంకటేశ్వర్లు
4. ఇల్లెండు- కోరం కనకయ్య
5. కొత్తగూడెం- జలగం వెంకట్రావు

ఖమ్మం

6. ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్
7. పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు
8. వైరా- బానత్ మదన్ లాల్
9. మధిర- లింగాల కమల్ రాజ్
10. సత్తుపల్లి- పిడమర్తి రవి

మహబూబాబాద్

11. మహబూబాబాద్- బానత్ శంకర్ నాయక్
12. డోర్నకల్- డీఎస్ రెడ్యానాయక్

వరంగల్ (రూరల్)

13. పరకాల- చల్లా ధర్మారెడ్డి
14. నరసంపేట- పెద్ది సుదర్శన్
15. వర్థన్నపేట- ఆరూరి రమేష్

వరంగల్ (అర్బన్)

16. వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్

జయశంకర్ భూపాలపల్లి

17. భూపాలపల్లి- ఎస్. మధుసూదన్
18. ములుగు-  అజ్మీర చందూలాల్

జనగామ

19. జనగామ- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20. స్టేషన్ ఘన్పూర్- డాక్టర్ తాడికొండ రాజా
21. పాలుర్తి- ఎర్రబెల్లి దయాకరరావు

నల్గొండ

22. నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
23. మిర్యాలగూడ- ఎన్.భాస్కర్ రావు
24. నాగార్జున సాగర్- నోముల నర్సింహయ్య
25. దేవరకొండ- రామావత్ రవీంద్రకుమార్
26. మునుగోడు- కె.ప్రభాకర్ రెడ్డి
27. నకిరేకల్-  వేముల వీరేశం

సూర్యాపేట

28. సూర్యాపేట- జి.జగదీశ్ రెడ్డి
29. తుంగతుర్తి- గ్యెడారి కిషోర్ కుమార్

యాదాద్రి భువనగిరి

30. ఆలూరు- గొంగిడి సునీత
31. భువనగిరి- పి.శేఖర్ రెడ్డి

నిజామాబాద్

32. నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగ్గాల
33. నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్థన్
34. ఆర్మర్- ఆసన్నగారి జీవన్ రెడ్డి
35. బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి
36. బోధన్- షకీల్ అహ్మద్

కామారెడ్డి

37. బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి
38. కామారెడ్డి- గంప గోవర్థన్
39. జుక్కల్- హనుమంతు షిండే
40. ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి

ఆదిలాబాద్

41. ఆదిలాబాద్- జోగు రామన్న
42. బోధ్- రాథోడ్ బాబూరావు
43. ఖానాపూర్- రేఖా నాయక్

అసిఫాబాద్

44. అసిఫాబాద్- కోవ లక్ష్మి
45. సిర్పూర్ కాగజ్ నగర్- కోనేరు కోనప్ప

నిర్మల్

46. నిర్మల్- అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి
47. ముథోల్- జి.విఠల్ రెడ్డి

మంచిర్యాల

48. మంచిర్యాల- నడిపెల్లి ద్వారకారావు
49. బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య
50. చెన్నూరు- బాల్క సుమన్

కరీంనగర్

51. కరీంనగర్ – గుంగుల కమలాకర్
52. హుజురాబాద్ – ఈటల రాజేందర్
53. మానకొండూరు – రసమయి బాలకిషన్

సిరిసిల్ల

54. సిరిసిల్ల – కేటీఆర్
55. వేములవాడ – చెన్నమనేని రమేష్

జగిత్యాల

56. జగిత్యాల – డాక్టర్ సంజయ్ కుమార్
57. కోరుట్ల – కె. విద్యాసాగర్ రావు
58. ధర్మపురి – కొప్పు ల ఈశ్వర్
59. పెద్దపల్లి – దసరి మనోహర్రెడ్డి
60. మన్థని: పుట్టా మధుకిర్
61. రామగుండం: సోమారపు సత్యనారాయణ

సిద్దిపేట

62. సిద్దిపేట – తన్నీరు హరీశ్ రావు
63. దుబ్బాక – సోలిపేట రామలింగారెడ్డి
64. గజ్వేల్ – కే.చంద్రశేఖరరావు
65. హుస్నాబాద్ – వడితెల సతీష్ కుమార్

మెదక్

66. మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి
67. నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి

సంగారెడ్డి

68. సంగారెడ్డి- చింతా ప్రభాకర్
69. నారాయణఖేడ్- ఎం.భూపాల్ రెడ్డి
70. అంధోల్- చంటి క్రాంతి కిరణ్
71. పటాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి

మహబూబ్ నగర్

72. మహబూబ్ నగర్- వి. శ్రీనివాస్ గౌడ్
73. జడ్చర్ల- సీహచ్ లక్ష్మారెడ్డి
74. దేవరకృష్ణ- ఆలె వెంకటేశ్వర్ రెడ్డి
75. నారాయణపేట్- ఎస్.రాజేందర్ రెడ్డి
76. మక్తల్- రామమోహన్ రెడ్డి

నాగర్ కర్నూల్

77. నాగర్ కర్నూల్- మర్రి జనార్ధన్ రెడ్డి
78. కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
79. అచ్చంపేట- గువ్వల బాలరాజ్
80. కల్వకుర్తి- జి.జైపాల్ యాదవ్

వనపర్తి

81. వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్

82. గద్వాల్- బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
83. ఆలంపూర్- వి.ఎమ్.అబ్రహాం

వికారాబాద్
84. పరిగి- కొప్పళ్లు మహేష్ రెడ్డి
85. తాండూర్- పట్నం మహేందర్ రెడ్డి
86. కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి

రంగారెడ్డి

87. షాద్ నగర్- వై.అంజయ్య యాదవ్
88. రాజేంద్రనగర్- టి. ప్రకాష్ గౌడ్
89. మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి
90. ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
91. శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
92. ఎల్బీబీగర్- ఎం.రామ్మోహన్ గౌడ్
93. చివ్వెంల- కాలే యాదయ్య

మల్కాజ్ గిరి- మేడ్చల్

94. కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
95. కుకట్ పల్లి- మాదవరం కృష్ణారావు
96. ఉప్పల్- బేతి సుభాష్ రెడ్డి

హైదరాబాద్

97. సికింద్రాబాద్- టి. పద్మారావు గౌడ్
98. సంతోష్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
99. కంటోన్మెంట్- జి.సాయన్న
100. జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
101. యాకుత్ పురాణం- సామ సుందర్ రెడ్డి
102. చంద్రాయణగుట్ట- సీతారామ్ రెడ్డి
103. కార్వాన్- జీవన్ సింగ్
104. బహదుర్ పుర- ఇనాయత్ అలీ బక్రీ
105. నాంపల్లి- మునుకుంట్ల ఆనంద్ గౌడ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -