Saturday, April 27, 2024
- Advertisement -

YSR తెలంగాణ పార్టీలోకి భారీ చేరికలు

- Advertisement -

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న YSR తెలంగాణ పార్టీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువ నాయకుడు మిన్పూరి సృజన్ కుమార్ రెడ్డి ఈరోజు పార్టీలో చేరారు. సృజన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీలో చేరిన యువతకు YS షర్మిల కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైయస్ షర్మిల నేతృత్వంలో నిరుద్యోగులు, రైతులు, విద్యార్థుల సమస్యలపై పోరాడతామని, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసగించిన కేసీఆర్ వైఫల్యాలను ప్రశ్నిస్తామని, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చేలా క‌ృషి చేస్తామని వారు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -