Wednesday, May 7, 2025
- Advertisement -

గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై గళం విప్పిన నేత..!

- Advertisement -

పార్లమెంట్ సమావేశాల్లో గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై టి. ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రస్తావించారు. అందులో భాగంగా ఈసీ క్లీయరెన్స్, పర్యావరణ అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ నామ కేంద్రానికి తెలిపారు.

జిల్లా ఖ‌నిజాభివృద్ధి నిధుల‌ను వాడేందుకు రాష్ట్రాల‌కు అధికారాలు ఇవ్వాల‌న్నారు. నిధుల ఆధిప‌త్యం మొత్తం కేంద్రం చేతుల్లో ఉంద‌ని, స్థానిక రాష్ట్రాల‌కు కూడా అధికారాలు ఇవ్వాల‌ని ఆయన అన్నారు. తెలంగాణ‌లో ఐర‌న్‌, మాంగ‌నీస్‌, లైమ్ స్టోన్ తవ్వ‌కాల కోసం అనుమ‌తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ ప‌నులు చేప‌ట్టేందుకు అనుమతులు జారీ చేయాలని ఎంపీ కోరారు.

విద్యార్థులపై కరోనా పంజా..!

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వారే టాప్..!

హైదరాబాదీ లకి భయం భయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -