Sunday, May 5, 2024
- Advertisement -

LIVE : నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల అప్ డేట్స్

- Advertisement -

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

నంద్యాల‌ TDP YSRCP Congress Majority Votes
Rounds 19/19‌ 97076 69610 1382 TDP 27466

రౌండ్ల్ వారీగా ఫ‌లితాలు

నంద్యాల‌ TDP YSRCP Congress Majority Votes
పందొమ్మిద‌వ‌ రౌండ్‌ 1021  654 TDP 367
ప‌ద్దెనిమిదవ‌ రౌండ్‌ 4467  3961 TDP 506
ప‌దిహేడు రౌండ్‌ 5163 4248 TDP 915
ప‌ద‌హార‌వ‌ రౌండ్‌  4663  5317 YSRCP 654
ప‌దిహేన‌వ‌ రౌండ్‌  5770  4328 TDP 1242
ప‌ద్నాలుగ‌వ రౌండ్‌  5172  3868 TDP 1304
ప‌ద‌మూడ‌వ రౌండ్‌ 5690  4231 TDP 1459
ప‌న్నెండో రౌండ్‌  5629 4049 TDP 1580
ప‌ద‌కొండు రౌండ్‌ 4326 3722 TDP 604
పదో రౌండ్‌  4682  3196 TDP 1486
తొమ్మిదో రౌండ్‌ 4309 3430 TDP 879
ఎనిమిదో రౌండ్‌ 4436  4088 TDP 348
ఏడో రౌండ్‌‌ 4859 4347 362 TDP 547
ఆరో రౌండ్‌ 6161 2858 330 TDP 3303
ఐదో రౌండ్‌ 6955 3463 TDP 3492
నాలుగో రౌండ్‌ 6465 2868 TDP 3597
మూడో రౌండ్‌ 7058  3945 TDP 3113
రెండో రౌండ్‌‌  5160  3400  73 TDP 1760
తొలి రౌండ్‌  5477  4279 69 TDP 1198

పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 250 రాగా 211 మంది ఉద్యోగులు ఏపార్టీకి ఓటువేయ‌లేదు. 39 ఓట్లు చెల్ల‌నివిగా అధికారులు గుర్తించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -