Sunday, May 12, 2024
- Advertisement -

పరిటాల శ్రీరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలుసా..?

- Advertisement -

పరిటాల శ్రీరామ్ పెళ్లి విషయంపై ఎట్టకేలకు పరిటాల సునితమ్మ క్లారిటీ ఇచ్చారు. గత కొంత కాలంగా పరిటాల శ్రీరామ్ పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు ఆమె ఓ క్లారిటీ ఇచ్చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి శ్రీరామ్ పెళ్లి పై విస్తృత చర్చ జరుగుతుంది. అభిమానులు అయితే రోజుకో వార్తని ప్రచారం చేసారు. ఈ క్రమంలో సునితమ్మ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో శ్రీరామ్ పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చారు. శ్రీరామ్‌ పెళ్లి అక్టోబరు 1వ తేదీన జరగనుండని తెలిపారు.

దీనితో ఒక్కసారిగా కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అమ్మాయి కుటుంబం విషయానికి వస్తే… ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ సుశీలమ్మ ల కుమార్తె ఆలం జ్ఞాన. కొన్ని దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉంది. వీరి పెళ్లి ఎప్పుడో ఖరారు అయినా ఇప్పుడు అధికారికంగా సునిత ప్రకటించారు. కాగా ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక హైదరాబాదులో ఈ నెల 10న నిశ్చితార్థం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

https://www.youtube.com/watch?v=3XZ5zwkBfFc

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -