- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చియి.అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా మారింది.ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.అలాంటి చోట ఈ సారి ఎన్నికలలో జిల్లాలో వినుత్న తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనారెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు సైతం ఓటమి అంచున ఉండటం చూస్తే కారు ఓ రేంజ్‌లో దూసుకుపోతుందో అర్థం చేసుకోవాలి.
జిల్లాలోనే మాస్ లీడర్ పేరుగాంచిన కోమటిరెడ్డి ఫలితాలు చూసిన తరువాత అనారోగ్యం పాలైయ్యారని తెలుస్తుంది.కోమటి రెడ్డి ఛాతీ నొప్పితో న బాధపడుతుంటే ఆయనను ఆసుపత్రికి తరలించారు.ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’