Sunday, May 4, 2025
- Advertisement -

ఏపీ మంత్రిపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

- Advertisement -

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. తెల్లచొక్కా వేసి కళ్లజోడు పెట్టినంత మాత్రాన కామాంధులు సంస్కారవంతులు కాలేరని ఆరోపించారు.

హైదరాబాద్ లోని ఓ టీవీ ఛానల్ వెనక రాసలీలల గెస్ట్ హౌస్ నుంచి విజయవాడ హనీ గెస్ట్ హౌస్ వరకు అంబటి రాంబాబు కామచరిత్ర బయటకు వస్తోందన్నారు. ఉడత ఊపులు ఎందుకు కామబాబు అంటూ అయ్యన్న పాత్రుడు కామెంట్ చేశారు.

ఒక యాంకర్ అని తాను మెసేజ్ పెడితే.. అంబటి, అతని మనుషులు..ఆరుగురికి ఫోన్లు చేసి తప్పైందనీ, మెసేజ్ లు డిలీట్ చేయాలని కోరారన్నారు. అయ్యన్న పాత్రుడు కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా

ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -