Monday, April 29, 2024
- Advertisement -

అభ్య‌ర్తుల తొలిజాబితా ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌…సీనియ‌ర్ల‌కు మొండి చేయి

- Advertisement -

అనేక త‌ర్జ‌నా భ‌ర్జ‌న‌ల మ‌ధ్య కాంగ్రెస్ త‌న తొలిజాబితాను అర్ధ‌రాత్రి ప్ర‌క‌టించింది. 65 మందితో కూడిన జాబితాను  కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా విడుదల చేశారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖరారయ్యాయి. ఇక ఈ జాబితాలో 23 మంది రెడ్డి వర్గానికి చెందిన నేతలు టికెట్లను దక్కించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 39 మందికి, వెలమ వర్గానికి చెందిన ముగ్గురికి, ఓ బ్రాహ్మణ వర్గం వ్యక్తికి చోటు లభించింది. ఒకే కుటుంబంలో రెండు సీట్లు దాదాపు ఆశించిన అందరికీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తొలి జాబితాలో సీనియ‌ర్ల‌కు మొండి చ‌యి చూపింది అధిష్టానం.

1. సిర్పూరు – డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. చెన్నూరు – డాక్టర్ వెంకటేష్ నేత బోర్లకుంట
3. మంచిర్యాల – కొక్కిరాల ప్రేమసాగర్ రావు
4. ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు
5. ఆదిలాబాద్ – సుజాత గండ్రాత్
6. నిర్మల్ – అల్లేటి మహేశ్వర్ రెడ్డి
7. ముథోల్ – రామారావు పటేల్ పవార్
8. ఆర్మూర్ – ఆకుల లలిత
9. బోధన్ – పి. సుదర్శన్ రెడ్డి
10. జుక్కల్ (ఎస్సీ) – సౌదాగర్ గంగారాం
11. బాన్సువాడ – కాసుల బలరాజు
12. కామారెడ్డి – షబ్బీర్ అలీ
13. జగిత్యాల – జీవన్ రెడ్డి
14. రామగుండం – ఎంఎస్ రాజ్ ఠకూర్
15. మంథని – శ్రీధర్ బాబు దుద్దిళ్ల
16. పెద్దపల్లి – సి. విజయ రమణారావు
17. కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
18. చొప్పదండి (ఎస్సీ) – డాక్టర్ మేడిపల్లి సత్యం
19. వేములవాడ – ఆది శ్రనివాస్
20. మామకొండరూ (ఎస్సీ) – ఆరేపల్లి మోహన్
21. ఆందోల్ – దామోదర రాజనర్సింహ
22. నర్సాపూర్ – వి. సునీత లక్ష్మారెడ్డి
23. జహీరాబాద్ (ఎస్సీ) – డాక్టర్ జె. గీతా రెడ్డి
24. సంగారెడ్డి – జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)
25. గజ్వెల్ – వంటేరు ప్రతాప రెడ్డి
26. కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
27. మహేశ్వరం – పి. సబితా ఇంద్రారెడ్డి
28. చేవెళ్ల – కె.ఎస్ రత్నం
29. పరిగి – టి. రామ్ మోహన్ రెడ్డి
30. వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
31. తాండూరు – పంజగుల పైలట్ రోహిత్ రెడ్డి
32. ముషీరాబాద్ – ఎం. అనిల్ కుమార్ యాదవ్
33. నాంపల్లి – మొహ్మద్ ఫిరోజ్ ఖాన్
34. గోషామహల్ – ఎం. ముఖేష్ గౌడ్
35. చార్మినార్ – మొహ్మద్ గౌస్
36. చాంద్రాయణగుట్ట – ఏసా బీనోబెయిద్ మిస్రీ
37. సికింద్రాబాదు కంటోన్మెంట్ (ఎస్సీ) – సర్వే సత్యనారాయణ
38. కొడంగల్ – ఎ. రేవంత్ రెడ్డి
39. జడ్చర్ల – డాక్టర్ మల్లు రవి
40. వనపర్తి – డాక్టర్ జి. చిన్నారెడ్డి
41. గద్వాల – డికె అరుణ
42. ఆలంపూర్ (ఎస్సీ) – ఎస్ఎ సంపత్ కుమార్
43. నాగర్ కర్నూల్ – నాగం జనార్దన్ రెడ్డి
44. అచ్చంపేట (ఎస్సీ) – డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ
45. కల్వకుర్తి – డాక్టర్ వంశీచందర్ రెడ్డి
46. నాగార్జున సాగర్ – కె. జానా రెడ్డి
47. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
48. కోదాడ – ఎన్. పద్మావతి రెడ్డి
49. సూర్యాపేట – ఆర్. దామోదర్ రెడ్డి
50. నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట రెడ్డి
51. మునుగోడు – కె. రాజగోపాల్ రెడ్డి
52. భోనగరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి
53. నక్రేకల్ (ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య
54. ఆలేరు – బి. బిక్షమయ్య గౌడ్
55. స్టేషన్ ఘనపూర్ (ఎస్సీ) – సింగూపూర్ ఇందిర
56. పాలకుర్తి – జంగా రాఘవ రెడ్డి
57. డోర్నకల్ (ఎస్టీ) – డాక్టర్ జాతోతు రామచంద్రు నాయక్
58. మహబూబా బాద్ (ఎస్టీ) – పొరిక బాలరామ్ నాయక్
59. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
60. పరకాల – కొండా సురేఖ
61. ములుగు (ఎస్టీ) – డి. అనుసూయ (సీతక్క)
62. పినపాక (ఎస్టీ) – రేగా కాంతా రావు
63. మథిర – బట్టి విక్రమార్క మల్లు
64. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర రావు
65. భద్రాచలం (ఎస్టీ) – పోడెం వీరయ్య

మొద‌టి జాబితా సీనియ‌ర్ల‌కు చుక్కెదురైంది. పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిల‌కు టికెట్ ద‌క్క‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -