జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లి ఏం సాధించుకోచ్చారు..?

- Advertisement -

జగన్ ఇటీవలే ఢిల్లీ టూర్ కి వెళ్లి వచ్చిన సంగగతి తెలిసిందే.. మోడీ తో ప్రత్యేక భేటీ నిర్వహించిన జగన్ ఆ మీటింగ్ లో ఏం జరిగిందో , మోడీ ఏమేమి హామీలిచ్చారో ఇప్పటివరకు ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ మోడీ ఏమి మాట్లాడారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.. అందుకే జగన్ ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు.. ప్రతిపక్షాలు అయితే జగన్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి.. లోపాయికారిగా ఎదో జరిగి ఉంటుందని విమర్శిస్తున్నారు.. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వారు ఇలా అనడం వారికి రాజకీయ సంస్కారానికి అర్థం అని వైసీపీ నేతలు అంటున్నారు..

ఇక  జగన్ ఢిల్లీ వెళ్ళగానే రాష్ట్ర మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఢిల్లీలో బిజెపి పెద్దలని ఆయన ఏం అడిగారు, ఆయనను బిజెపి ఏం అడిగింది, వాళ్ళు అడిగిన దానికి ఈయన ఏం సమాధానం చెప్పారు అనే దాని మీద చాలా చర్చలే జరిగాయి. రాజకీయంగా ఇప్పుడు దీని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఊహించి రాసిన వాళ్ళు ఎన్డియేలో చేరబోతున్నారు అన్నారు, సిఎం వెళ్ళారు కాబట్టి నిధుల కోసం అని మరికొందరు అన్నారు. అయితే సిఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళింది, ఏంటీ అనేది అటు కేంద్రం కానీ, బిజెపి నాయకులూ కానీ, వైకాపా నాయకులూ కానీ ఎవరూ కచ్చితంగా చెప్పలేదు. అంతటి బయటకి చెప్పలేని కారణం ఏమై ఉంటుందా అని పరిశీలకులు ఆశ్చర్యపడుతున్నారు.

- Advertisement -

నిజానికి కేంద్రానికి అన్ని విధాలు గా సహకరించడానికి జగన్ తో మాట్లాడి ఆ విషయాన్ని ఒప్పించాలని జగన్ హుటాహుటిన జగన్ ని పిలిపించి మాట్లాడారు.. ఓవైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. ఒకవేళ కేసుల ఒత్తిడి లేకపోతే జగన్ తమ చేతిలో నుంచి జారిపోయే అవకాశం ఉందని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. ఎంతైనా జగన్ కేసీఆర్ కి మంచి మిత్రుడు కదా. ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ పెడితే జగన్ అందులోకి వెళ్తే ఏపీలో బలంగా ఉన్నారు కాబట్టి… భవిష్యత్తులో ఇబ్బంది రావొచ్చు అని, ఎన్డియేలోకి వస్తే విచారణ ప్రక్రియలో సహకరించవచ్చు తప్ప, న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోము అని చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా కేసుల ఒత్తిడి లేకపోతే జగన్ తమ మాట వినడు అనే అభిప్రాయం మాత్రం వారిలో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఇది నిజమో కాదో గాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.

జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత పెద్ద స్టాటజీ ఉందా..?

జగన్ తన తండ్రి లా అంత గొప్ప పేరు తెచ్చుకోనున్నాడా..?

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

చంద్రబాబు పై పగ ను మోడీ ఇలా తీర్చుకోబోతున్నాడా…!!

Most Popular

చిట్టిబాబు ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్...

అల్లుడు చైతన్య కి నాగబాబు ఎంత ఇస్తున్నారు తెలుసా..?

నాగబాబుకు నీహారిక అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో నాగబాబు బహిరంగంగా చెప్పాడు. అదే విధంగా తండ్రి అంటే నిహారిక కూడా ఎంతో ఇష్టమని చెప్పింది. నీహారిక కు ఆగస్టు 13న గుంటూర్...

చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా రెండు చేతుల సంపాధిస్తోంది. అనసూయ రంగస్థలంలో రామ్ చరణ్ కు అత్త...

Related Articles

మోదీకి రాహుల్ నాలుగు ప్రశ్నలు..!

కొవిడ్-19 వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస ప్రశ్నలు సంధించారు. ఈ విషయమై నాలుగు ప్రశ్నలు వేసిన రాహుల్.. దేశ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు....

మోదీ vs బీఎస్​ఎఫ్ జవాన్ తీర్పు నేడే..!

బీఎస్​ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ ఎస్​.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 18న బహదూర్ పిటిషన్​పై తీర్పు...

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. ఇక...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...