ఏపీలో అధికార ప్రతిపక్షపార్టీల నాయకులు ప్రజాప్రతినిధులమన్న సంగతే మరచిపోతున్నారు.ఇరు పార్టీల నేతల మధ్యం మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. విమర్శలు రాజకీయానికి పరిమితం కాకుండా వ్యక్తిగత కుటుంబ విషయాలనుకూడా రాజకీయ రొచ్చులోకి తీసుకొస్తున్నారు. తాజాగా వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ రోజా…అధికార పార్టీ మంత్రులమధ్యం మందుగోల మొదలయ్యింది.
ఏపీ మంత్రులంతా మందుబాబులే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పరిశ్రమల మంత్రి అమరనాథరెడ్డి ఫైర్ అయ్యారు. ఆమెపై ఎదురుదాడికి దిగారు. తొలుత.. ప్రతి రోజూ మందు తాగడాన్ని రోజా మానేయాలని… ఆ తర్వాత వేరే వారి గురించి మాట్లాడాలని మంత్రి సూచించారు. గత ఎన్నికల్లో రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ ను రైతులెవరూ నమ్మరని చెప్పారు.
రోజాకూడా ఓ చాలన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అమర్‌నాథ్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.అమర్‌నాథ్‌రెడ్డి మా అమ్మ మేనమాక కొడుకేనని రోజా తెలిపారు.నేను మందు తాగుతుంటే ఆయన గ్లాసులు కడిగేవారని రోజా అదిరిపోయే పంచ్ ఇచ్చింది.ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెల్తాదో చూడాలి.
- Advertisement -
అధికార, విపక్షాల మధ్య మందుగోల… రోజా అదిరిపోయే పంచ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -