Saturday, April 27, 2024
- Advertisement -

ఫారెన్ అమ్మాయిలే కాదు…. పనిమనిషినీ వదల్లేదా లోకేషా

- Advertisement -

ఆ మధ్య నారా వారి అబ్బాయి లోకేష్ వారు అప్పుడప్పుడే రాజకీయ అరంగేట్రం చేసిన కాలం. పిల్లలను ఎలా పెంచాలో తనను చూసే నేర్చుకోవాలని బాబు డప్పాలు చెప్పుకుంటున్న టైం. కట్ చేస్తే నారా లోకేష్ వారు మందేస్తూ, ఫారెన్ అమ్మాయిలతో చిందేస్తూ ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఆ దెబ్బతో చంద్రబాబుతో సహా టిడిపి బ్యాచ్ అంతా షాకయ్యారు. ఇక ఆ తర్వాత నుంచీ చంద్రబాబు మాత్రం పిల్లలను ఎలా పెంచాలో నన్ను చూసి నేర్చుకోవాలిలాంటి డైలాగులు కొట్టడం మానేశాడు.

అయితే లోకేష్ మాత్రం ఆ ఫొటోల్లో ఏముంది……… అంతకుమించిన ఫొటోలు నా దగ్గర బోలెడున్నాయి అని ఆ ఘన కార్యాన్ని కూడా తన బిల్డప్ కింద వాడేసుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా నారా లోకేష్ వారు ఫారెన్ అమ్మాయిలతోనే కాదు……… ఇంట్లో పనిమనిషినీ వదల్లేదని వైకాపా నాయకుడు సుధాకరబాబు చెప్పుకొచ్చారు. పనిమనిషితో కూడా లోకేష్ అసభ్యంగా ప్రవర్తించినదానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ….. చంద్రబాబు, లోకేష్‌లు సై అంటే స్వయంగా చంద్రబాబు ఇంట్లోనే చర్చకు రెడీ అనీ…… ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పాడు సుధాకరబాబు. జబర్దస్త్ రోజాను అనేముందు ఈటీవీ రామోజీరావు గురించి కూడా మాట్లాడదామని టిడిపి నేతలను ఎద్దేవా చేశాడు సుధాకరబాబు. రోజాపై టిడిపి నేతలు సెటైర్స్ వేయడంతో సుధాకరబాబు ఏకంగా లోకేష్ బాగోతాలనే బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుధాకరబాబు సవాల్‌కి నారా వారు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -