Friday, May 17, 2024
- Advertisement -

గాలి జనార్ధన్ రెడ్డి కూతురి పెళ్లిలో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్

- Advertisement -
celebs graced gali janardhan reddy daughter brahmani s marri

బెంగుళూరులో గాలి జ‌నార్ద‌నరెడ్డి త‌న కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహం క‌ళ్లుచెదిరే రేంజ్‌లో జరిగింది. ఈ కళ్యాణం దాదాపు 650 కోట్ల ఖర్చుతో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కోసం భారీ సెట్టింగులు, పెద్ద పెద్ద వేదిక‌లు వేశారు. సినీ,రాజకీయ నాయకులతో ఈ వేడుక అదిరిపోయింది. ఈ కళ్యాణంలో గాలి వారు పెట్టిన ఖర్చు… ఒక హైలేట్ అయితే.. సినీ హీరోయిన్లు చేసిన డాన్స్ మరో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం వరస అవకశాలతో టాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

వచ్చిన అతి తక్కువ కాలంలో నే ఆగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ అయ్యింది. ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు ఒక్కో చిత్రం కు రకుల్‌ దాదాపు కోటి రూపాయలు తీసుకుటుంది. అలాంటిది ఒక్క గంట డ్యాన్స్‌ చేస్తే… రెండు కోట్లు ఇస్తామంటే.. ఆ చాన్స్ ఎవరు వదులుకుంటున్నారు.

అందుకే గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహ రిసెప్షన్‌లో డ్యాన్స్‌ చేసి… కాసులు పొందడమే కాదు..మరో భారీ ఆఫర్ కొట్టబోయబోతుందని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది. ఆ ఆఫర్ ఎంటంటే.. బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ఖాన్‌తో రకుల్‌ స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వబోతుందట. ఈ డాన్స్ తో షారూక్‌ఖాన్‌ ను బాగా ఇంప్రెస్ చేస్తుందట. చాన్స్ ఉన్నప్పుడల్లా షారూక్‌ తో తెగ మాట్లాడేస్తోందట. మొత్తానికి రకుల్ బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ కావడానికి గట్టిగానే ప్లాన్ చేస్తుంది. 

{youtube}cyeBjmbJ1M0{/youtube}

Related

  1. రకుల్ మిస్సైన బంపర్ ఆఫర్
  2. మహేష్ కోసం రకుల్ ఏం చేసిందో తెలుసా?
  3. రోడ్డు న పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ – కూరలు అమ్ముకుంటూ ..
  4. రకుల్‌కు భారీ రేమ్యునరేషన్ ఆఫర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -