- Advertisement -
చిరు మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ గుర్తే ఉండే ఉంటాడు. చిరంజీవి చిన్న కూమార్తె, శిరీష్ భరద్వాజ్ ఇద్దరు పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న విషయం తెలిసినదే.
ఐతే శ్రీజతో విడకులు తీసుకున్న శిరీష్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు శిరీష్ మోడిని కలవడంపై అందరిలోను ఆసక్తి రేపుతుంది. పార్టిలో చేరిన పెద్దగా బయటకు కనిపించలేదు శిరీష్. కాని ఇంత సడన్ గా మోడిని కలవాల్సిన పనేంటి అని అనుకుంటున్నారు.
ఏది ఎమైన ప్రస్తుతం చిరు తన కుమార్తె కు పెళ్లి సంబంధలు చూస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో శిరీష్ మోడిని కలవడం కొంత ఆసక్తిగానే ఉంది.
