Wednesday, May 1, 2024
- Advertisement -

హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ

- Advertisement -

ప్రస్తుతం సెలబ్రిటీస్ మధ్య నయా ట్రెండ్ పోటీ మొదలు అయ్యింది. సినీ పరిశ్రమలో ఈ పోటీ చాలా ఎక్కవగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అయిన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారికి కావాల్సింది అభిమానులు.

ఈ అభిమానులను సంపాదించుకోవడంలో వీరు చాలా బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో వీరు ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా అందమైన ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు. ఎలాంటి ఫోటోలు పెట్టిన హీరోయిన్స్ కి రాని క్రేజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న ప్రియ ఆంటీ…ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ సోషల్ మీడియా లో ముందుంది. 

టీవీ సీరీయల్స్ తో మంచి నటీగా పేరు తెచ్చుకున్న ప్రియ (పూర్తి పేరు మామిళ్ళ శైలజాప్రియ).. తన హాట్ అందాలతో అందిరి మతిపోగోడుతోంది. రోజుకో ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే ప్రియ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలో ఆంటీ పాత్రలు చేస్తున్నప్పటికీ.. ఇమె అందానికి అభిమానులు లైకులతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రియను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 39 లక్షలు. ప్రస్తుతం ఈ అంటీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -