Sunday, April 28, 2024
- Advertisement -

ఇంద్రభవనంలాంటి సమంత ఇల్లు.. మీరు ఎప్పుడైన చూశారా?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన అందం, అభినయంతో వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో అగ్రనటిగా దూసుకుపోతోంది. వెండితెరపైనే కాకుండా సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటు , అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో సామ్‌ సోషల్‌ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

సమంత ఇంట్లో పలు సందర్భాల్లో దిగిన ఫోటోల్ని అభిమానులకు షేర్ చేస్తూ వస్తోంది.
తాజాగా సమంత తన యూట్యూబ్ ఛానల్ లో గార్డెనింగ్, కిచెన్, తన డాగ్ తో గడుపుతున్న సమయంలో తన ఇల్లుని కూడా చూపించింది. అంతే కాకుండా ఇంట్లో కాస్త స్థలాన్ని గార్డెనింగ్ కోసం ఏర్పాటు చేసి రకరకాల ఆకు కూరలు, కూరగాయలు పండిస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. అంతే కాకుండా ఈ వీడియోలో సమంత కిచెన్ లో కూడా వంట చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చును.

Also read:సీరియల్ ‘హీరోయిన్’గా నటించి సినిమా అవకాశం దక్కించుకుంది.. ఎవరంటే?

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకుంతలం’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక సమంత మొదటి సారి నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Also read:ఒక్క విజయం కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -