Friday, April 26, 2024
- Advertisement -

అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

- Advertisement -

బుల్లితెర ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అరియాన బిగ్ బాస్ హౌస్ లో ఎంతో చలాకీగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫోర్త్ కంటెస్టెంట్ గా ఉండి హౌస్ నుంచి బయటకు వచ్చిన అరియాన ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న అరియాన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుని అభిమానులను సందడి చేస్తుంటారు. చాలా రోజుల తర్వాత అరియాన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టారు. ఇన్ స్టాలో అరియానా ఇలా ఓ సెషన్ పెట్టడంతో ఆమె అభిమానులు రకరకాల ప్రశ్నలు కురిపించారు.

Also read:బాలయ్య బాబు ఏ బ్రాండ్ మందు తాగుతాడో తెలుసా?

కొందరు నెటిజన్లు ఈమెకు పెద్దఎత్తున ప్రపోజ్ చేయడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అదేవిధంగా మరొక నెటిజన్ తన వాట్సప్ డీపీ, ఫోన్ వాల్ పేపర్ వంటి సీక్రెట్ విషయాలను అడగడంతో వాటిని సైతం షేర్ షేర్ చేశారు.అరియానా వాట్సాప్ డీపీ ఫోన్ వాల్ పేపర్స్ తన ఫోటోలనే పెట్టుకున్నారు.ఈ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -