Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్య బాబు ఏ బ్రాండ్ మందు తాగుతాడో తెలుసా?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరో బాలకృష్ణ అంటే ఎంతో కోపం ఎక్కువ, అతనికి గాని తిక్కలేచిందంటే అది ఎవరైనా సరే చెంప చెల్లు మనిపిస్తాడనే సంగతి ఎన్నో సందర్భాలలో రుజువైంది. అయితే నిజానికి బాలకృష్ణ మనసు ఎంతో సున్నితమైనదని,తన మనసులోని మాటను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం అతని ఎంతోమంది ఎన్నో సార్లు చెబుతూ ఉంటారు.

సాధారణంగా ఇండస్ట్రీలో పనిచేసేవారు తాగుతూ ఉండటం సహజమే.ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ తాను మందు తాగుతానని తన బ్రాండ్ ఏంటో అందరికీ తెలుసు అని ఎన్నోసార్లు డైరెక్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే నటుడు శుభలేఖ సుధాకర్ రావు తనుకు బాలయ్యతో ఉన్న అనుబంధం, వారిద్దరూ తాగే మందు బ్రాండ్ ల గురించి నటుడు సుధాకర్ రావు తెలియజేశారు.

Also read:వైరల్ గా కీర్తి సురేష్ వీడియో.. అవగాహనా కల్పిస్తున్న మహానటి?

ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ రావు మాట్లాడుతూ హీరోలతో కలిసి మందు తాగడానికి కూర్చోవడం అంటే బాలకృష్ణ గారితో కూర్చొని సిట్టింగ్ వేసేవాడ్ని. ఆయన బ్రాండ్ మాన్షన్ హౌస్ బ్రాంది తాగేవారు. నేను వీస్కీ బ్రాండ్ బ్లాక్ లేబుల్ బ్రాండ్లు వాడతామని అసలు విషయం తెలియజేశారు.ఇక ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -