Thursday, May 2, 2024
- Advertisement -

ప్రేమించి.. గర్భవతిని చేశాడు.. చివరికి ఏం జరిగింది..?

- Advertisement -
B Tech Student Arrested Rape Case

ప్రేమలో ఉన్న వారికి ప్రేమికులే తప్ప వేరే ప్రపంచం ఉండదు అని.. ప్రేమ గుడ్డిది.. అని పెద్దలంటారు. అయితే కొంత మంది ప్రేమ పేరుతో వారిని ప్రేమించినట్లు చేసి.. చివరికి మోసం చేసి ఆ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రతి రోజు ప్రేమించిన వారి చేతిలో మోసపోయిన అమ్మాయిలను చూస్తూనే ఉంటున్నాం.

తాజా ఓ నటి నమ్మిన వాడి చేతిలో అడ్డంగా మోసపోయింది. అప్పటికే తాను తల్లిని అవుతున్న విషయం తెలుసుకొని బోరున విలపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్న 23 ఏళ్ల యువతికి బిటెక్ చదువుతున్న యశ్వంత్ ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. వీరి ఇద్దరి మధ్య లవ్ పుట్టింది. దాంతో ఆ ప్రేమ కాస్తా.. మరింత ముందుకు వెల్ళడంతో పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. అయితే నెల తప్పానని పెళ్లి చేసుకోమని ఆ నటి అడగడంతో కనుచూపు మేరలో కనిపించకుండా పారిపోయాడు.

సినిమాల్లో చూయించినట్లు నిన్ను నా అర్థాంగిని చేసుకుంటున్నా..అంటూ ఓ పసుపుతాడు ఆమె మెడలో కట్టి పెళ్లి చేసుకుని లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఆమె నెల తప్పగానే చిన్నగా అక్కడ నుంచి పారిపోయాడు. యశ్వంత్ చేసిన మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆ యువతి తాను మోసపోయానని తెలుసుకొని.. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఆ కేటుగాడిని అరెస్టు చేశారు. 

Related

  1. టాలీవుడ్ హీరోయిన్‌ను ప్రేమించి మోసం చేసిన హీరో!
  2. పోలీసు ని ప్రేమించింది .. అతనితో కలిసి మొగుడ్ని చంపేసింది
  3. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
  4. ఆ అమ్మాయి ప్రేమలో బాలకృష్ణ వారసుడు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -