Sunday, May 12, 2024
- Advertisement -

బాహుబ‌లిని బాయ్ జాన్ కొడ‌తానంటున్నాడు

- Advertisement -

కండలవీరుడు సల్మాన్ ఖాన్ రంజాన్ అంతా నాదే అంటున్నాడు.ఈవారం వస్తూ వస్తూనే సౌత్ సెన్సేషన్ బహుబలిని తన భజరంగీ భాయ్ జాన్ కలెక్షన్లతో తుద ముట్టిస్తానంటున్నాడు.

ఓ లోక‌ల్ మూవీ 4వేల థియేట‌ర్ల‌లో వ‌స్తే లేనిది తాను ఏకంగా ఇంకో అంకె ఎక్కువ వేసుకుని 5వేల థియేట‌ర్ల‌లో 50 దేశాల్లో వ‌స్తే త‌ప్పేంట‌ని కొశ్చ‌న్ చేస్తున్నాడు.ఎవ‌రు ఆపినా ఆప‌క‌పోయినా….

తాను మాత్రం మొద‌టి రోజు బాహుబ‌లి రికార్డు అయిన‌టువంటి 60 కోట్ల మార్క్ ను చెరిపేసి ఇంకో 10 నుంచి 15 కోట్లు ఎక్కువే కొల్ల‌గొడ‌తానంటున్నాడు.దీనికి హిందీ సినీ ప్రేక్ష‌కులు ఏం స‌మాధానం చెబుతార‌నేది ఇంకొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -