Saturday, April 27, 2024
- Advertisement -

అందాన్ని అర‌బోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

- Advertisement -

దివి.. ఈ పేరు బిగ్ బాస్ 4 లోకి ఆమె రాక‌ముందు పెద్ద‌గా ఎవ‌రికి ప‌రిచ‌యం లేదు. కానీ ఇక్క‌సారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఆ చిన్న‌దాన్ని కుర్ర‌కారు త‌మ గుండెల్లో దాచుకున్నారు. దాంతో ఎంతో పాపుల‌ర్ అయిపోయింది ఈ చేప క‌ళ్ల సుంద‌రి. ఈ బిగ్ బాస్ బ్యూటీ క్వీన్ మ‌హ‌ర్షి సినిమాతో పాటు ప‌లు చిత్రాల్లో న‌టించిన పెద్ద‌గా ఎవ‌రు ప‌ట్టించుకోలేదు.

కానీ బిగ్ బాస్ కు వ‌చ్చిన త‌రువాత మాత్రం ఆమెను ఎవ‌రు మ‌రిచిపోలేక‌పోతున్నారు. బిగ్ బాస్ నుంచి ఆమె బ‌య‌ట‌కు రాగానే.. ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఎంత‌గా ఆమె ఫేమ‌స్ అయ్యిందో.. మోడల్‌గా, యాక్టర్‌గా రాణించాలనీ కోరుకుంటున్న ఈ బ్యూటీకి ఇప్పుడు ఆఫ‌ర్ల ప‌రంప‌ర మొద‌లైంద‌ని చెప్పాలి.

ఇప్పుడు ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రేక్ష‌కుల‌కు దగ్గ‌ర‌య్యే ప‌నిలోప‌డిపోయింది. అలాగే కుర్ర‌కారు కూడా ఎప్పుడు త‌ను ఏ పోస్ట్ పెడుతుందో అని వేచి చూస్తున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా చిటిక‌లో ఎంతో మందిని చేరుతుంది. ఎంతో మంచి రెస్ప‌న్స్ కూడా వ‌స్తోంది. దాంతో ఈ చిన్న‌ది త‌న గ్లామ‌ర్ డోస్ కూడా పెంచిందని ప‌లువురు చెబుతున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌తో లైగర్ బ్యూటీ రోమాన్స్ !

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క‌న్న‌డ భామ‌! రామ్ చ‌ర‌ణ్ మూవీలో రచ్చ..!

రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?

కేసీఆర్ బర్త్ డే పై విజ‌య‌శాంతి ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -