Friday, April 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

- Advertisement -
  1. జాని

జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు.

  1. గుడుంబా శంకర్

గుడుంబా శంకర్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, మీర జాస్మిన్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరశంకర్ నిర్వహించారు మరియు నిర్మాత నాగేంద్ర బాబు నిర్మించారు. ఈ సినిమా కూడ ప్లాప్ గా నిలిచింది.

  1. బాలు ABCDEFG

బాలు ABCDEFG సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, శ్రియ సరన్, నేహ ఉబెరొయి నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కరుణాకరన్ నిర్వహించారు మరియు నిర్మాత అశ్విణి దత్త్ నిర్మించారు.

  1. అన్నవరం

అన్నవరం సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, అశిన్, సంధ్య, శివా బలాజి నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదర్ నిర్మించారు.

  1. బంగారం

బంగారం సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, మీర చోప్రా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ధరణి నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు.

  1. పంజా

పంజా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, సారాజానె, మరియూ అంజలి లవానియా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విష్టు వర్దన్ నిర్వహించారు మరియు నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మించారు.

  1. సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత శర్రత్ మారర్ నిర్మించారు.

  1. తీన్ మార్

తీన్ మార్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బాందా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ నిర్వంచారు మరియు నిర్మాత గణేష్ బాబు నిర్మించారు.

  1. కొమరం పులి

కొమరం పులి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, నిఖీషా పటేల్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె సూర్య నిర్వహించారు మరియు నిర్మాత శింగనమల రమేష్ నిర్మించారు.

  1. అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఎమ్మానుయెల్, ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధకృష్ణన్ నిర్మించారు.

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

ఇంత మంది హీరోల్లో చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -