Monday, April 29, 2024
- Advertisement -

ఈ హాలీవుడ్ హీరో ఇక్క పోస్ట్ పెడితే 7కోట్ల 58 లక్షల తీసుకుంటాడు..!

- Advertisement -

సినిమా ద్వారానే ఆదాయం సంపాధించడం అనేది మాములే. లేకుంటే యాడ్స్ వల్ల కూడా సంపాధిస్తున్నారు సెలబ్రిటీలు. అయితే ఇప్పుడు వాళ్లకి కూడా ఆదాయమార్గాలు విస్తరించాయి.సెలబ్రిటీ ఇమేజ్ తో వారు చాలా రకాలుగా ఆదాయం సంపాదిస్తున్నారు. డిజిటల్ యుగం స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు సంపాధిస్తున్నారు.

సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ ద్వారా అడ్వర్టైజ్ ప్రమోషన్ కోసం భారీ మొత్తంలో తీసుకుంటున్నారు. ఈ విషయంలో హాలీవుడ్ స్టార్, ఒకప్పటి డబ్యూడబ్యూఈ ఫైటర్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు.ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న వారిలో ఇతను టాప్ లో ఉన్నారు.సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం ఈ హాలీవుడ్ నటుడు అడ్వర్టైజ్ మెంట్ల కోసం చేసే ఇన్‌స్టాగ్రాం పోస్టు ఒక్కోటి దాదాపు 7కోట్ల 58 లక్షల 2 వేల 788 రూపాయలు వసూలు చేస్తున్నాడు.

ఇతనికి జాన్సన్‌కు ఇన్‌స్టాగ్రాంలో 189 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత కైలీ జెన్నర్ కు 183 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. జెన్నర్ ప్రస్తుతం ఒక పోస్టుకు 986,000 డాలర్లు సంపాదిస్తూ రెండో స్థానంలో ఉంది.తర్వాత స్థానంలో ప్రో సాకర్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో, ఒక పోస్టుకు సుమారు 889,000 డాలర్లు వసూలు చేస్తూ మూడో స్థానంలో ఉన్నాడు.

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

ఆన్ లైన్ క్లాస్‍లు.. తిప్పలు పడుతున్న తల్లిదండ్రులు..!

తూకం తక్కువ ఉంటే మెట్టుతో కొట్టండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -