Thursday, May 2, 2024
- Advertisement -

ఉపాస‌న వంట తింటే మీ ఆరోగ్యం ప‌దిలం

- Advertisement -

మెగా ఫ్యామిలీ కోడ‌లు ఉపాసన కామినేని మొన్న కాఫీ త‌యారీ గురించి వివ‌రించింది. త‌న భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్ తేజ‌, మామ చిరంజీవిగారికి ఏ కాఫీ ఇష్టం… ఎలా త‌యారు చేయాలో వివ‌రించారు. ఇప్పుడు మంచి ఆరోగ్య‌క‌ర భోజ‌నం ఏమిటి? ఎలా త‌యారు చేయాలో చెబుతోంది. త‌మ ఇంటి మ‌నిషిగా ఉన్న శ్రీనుతో క‌లిసి గ‌రిట తిప్పారు.

ఎన్నో వ్యాపారాలు, ప‌నులు ఉన్నా వారాంతంలో అలాఅలా ఈమె కిచెన్‌లో సంద‌డి చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య‌క‌ర‌మైన భోజ‌నం గురించి వివ‌రిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ఇప్పటికే పలు రకాల డిషెస్ చేయడంలో తనకున్న పరిజ్ఞానాన్ని జనానికి చెప్పిన ఉపాసన… తాజాగా పింక్స్విల్లా వేదికగా మరో ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. చ‌లికాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? బాడీని ఫిట్ గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? అందుకు తగ్గ రెసీపీలు ఏమున్నాయనే విషయాలను వివరిస్తోంది కొణెదెల కోడ‌లు వివ‌రిస్తోంది.

చలి వాతావరణంలో మన బాడీకి రక్షక కవచంలా నిలిపే రెసిపీలను వివరించిన ఉపాసన… ఎలాంటి దుస్తులు ధరించాలి? ఆ టిప్స్ పాటించి తాను ఎలా ఫిట్‌గా ఉన్నాను? అనే విషయాలను వివరించింది. ఉపాసన చెప్పిన వింటర్ టిప్స్‌ను మీరు పాటించండి.

ఇంకో వీడియోలో కిచెన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి? వంట వండేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ఆమె వివ‌రిస్తూ ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -