Wednesday, May 15, 2024
- Advertisement -

ఈ 10 క్వాలిటీస్‌ మీలో ఉంటే… ఇక అమ్మాయిలు వదలరు!

- Advertisement -
girls like the 10 qualities in boys

స‌హ‌జంగా ఎలాంటి అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్టపడతారు? అనే విషయంపై చాలా ప‌రిశోధ‌న‌ల్లో చాలా రకాల ఫ‌లితాలు వచ్చాయి. అయితే కొంత మంది అమ్మాయిలు మృదుస్వ‌భావం కలిగి ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారని అంటే.. మరి కొందరు మాత్రం స్టైలీష్‌గా ఉండే అబ్బాయిల‌ను తెగ ఇష్టపడతారని చెపుతుంటారు.

అయితే ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా మొత్తంగా మాత్రం ఈ క్రింది 10 క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల‌ను అబ్బాయిల‌ను వదులుకోరని ఓ తాజా సర్వేలో స్ప‌ష్ట‌మైంది. మ‌రి ఆ 10 క్వాలిటీస్ ఏంటో చూద్దాం.

* అబ్బాయిలు ఏ పని అయిన చేసే విధంగా.. చాలా ధైర్యం కలిగి ఉండాలట. 

* అబ్బాయిలు తమజీవితంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పాటించేవారై ఉండాలి. ముఖ్యంగా తన జీవిత భాగస్వామి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త వహించాలి.

* ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి ఇతరులను కూడా ప్రోత్సహిస్తాడు. అందుకే అబ్బాయిల్లో ఉదయమే నిద్రలేచే అలవాటు ఉండాలి.

* కష్టమైన పని వచ్చినప్పుడు అది కష్టమని భావించకుండా, నటన చూపించకుండా, భయపడకుండా హార్డ్‌ వర్క్‌ చేసే వారిని అమ్మాయిలు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

* ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌… ఈ రెంటినీ గౌరవించే వ్యక్తి అయి ఉండాలి.

* భాగస్వామి అవసరాలు తెలుసుకోవాలి. వాళ్ళ కోరికలు తెలుసుకుని నెరవేర్చడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. తన భాగస్వామిని అమితంగా ప్రేమించేవాడై ఉండాలి.

* తన రిలేషన, వ్యక్తిగత వర్క్‌లైఫ్‌ అన్నింటి వల్ల వచ్చే అపాయాల రిస్క్‌ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయి ఉండాలి. ప్రేమ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడగలిగేటట్టు ఉండాలి.

* తమ భాగస్వామితో గడిపిన స్వీట్‌ మెమరీస్‌, ఇష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుగా ఉండాలి.

* అమ్మాయి వ‌ద్ద నిజాయితీగా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా భరోసా ఇచ్చేలా ఉండాలి.

* చేసే పనిలో శ్రద్ధ ఉన్న అబ్బాయైు ఉండాలి. ఒక లక్ష్యంతో పనిచేయగలిగే లక్షణం కలిగి ఉండే అబ్బాయి కావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారట.

Related

  1. పెళ్లయిన అమ్మాయి వెంట పడుతున్న నాని!
  2. అమ్మాయిలు ఆ వయసులో మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తారట!
  3. బాలుడితో 19 ఏళ్ల అమ్మాయి 70 సార్లు సెక్స్‌
  4. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -