Thursday, May 9, 2024
- Advertisement -

త‌ల్లిదండ్రుల‌కు చెప్పకుండా అవికాగోర్ పారిపోయింది!

- Advertisement -
avikagor not appear

చిన్నారి పెళ్లికూతురుగా మంచి క్రేజ్ తెచ్చుకొని బాగా పాపుల‌ర్ అయ్యింది అవికాగోర్. ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కనిపించడం లేదట. త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఆమె ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింద‌ట‌. మరి అవికాగోర్ కు.. ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఏదైనా గొడవ అయ్యిందా..? అసలు ఆమె బయటకు ఎందుకు వచ్చింది? అని ఆరా తీయగా అసలు సంగతి బయటకు వచ్చింది. అవిక క‌న‌ప‌డ‌క‌పోతే మీడియాలో ఏ రేంజ్లో ర‌చ్చ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే అవిక ఇంటి నుంచి త‌ల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోయింది నిజ‌మే. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే చిన్న‌ప్పుడే మేక‌ప్ వేసుకోవ‌డంతో అవిక‌కు ఈ రంగుల ప్ర‌పంచంమీద విర‌క్తి క‌లిగింద‌ట‌. త‌న‌కు తెలియ‌కుండానే బాల‌న‌టిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో బిజీ బిజీ జీవితంతో ఆమె చాలా విసిగిపోయింద‌ట‌. దీంతో కొద్ది రోజుల పాటు అంద‌రికి దూరంగా, ఏకాంతంగా గ‌డ‌పాల‌ని డిసైడ్ అయిన అవిక ఆ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పి వారికి కూడా తెలియ‌ని ప్లేస్‌లో అజ్ఞాతంగా ఉంటోంద‌ట‌.

అవికాగోర్ గురించి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఆమె ఈ రంగుల ప్ర‌పంచంలో ఎంత‌లా విసిగిపోయిందంటే ఆమె త‌ను-నేను అనే సినిమాలో న‌టించింది. ఆ చిత్ర షూటింగ్ మ‌ధ్య‌లో ఉన్న తర్వాత.. ఆ చిత్ర ఖర్చులు అన్ని తానే భరిస్తానని దయచేసి షూటింగ్ క్యాన్సిల్ చెయ్యమని వారిని అడిగిందట. దాంతో షాక్ అయిన సినిమా యూనిట్ సారీ చెప్పింద‌ట‌. ఆ చిత్రం అయిన వెంట‌నే ఆమె ఓ సీక్రెట్ ప్లేస్‌కు చెక్కేసి అక్క‌డ లైఫ్ ఎంజాయ్ చేస్తోంద‌ట‌. మ‌రి త్వ‌ర‌లోనే అవిక షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వుతుందేమో చూద్దాం.

Related

  1. పదహారేళ్ల వయసులోనే టాలీవుడ్ లోకి వచ్చిన హీరోయిన్స్ వీరే!
  2. హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!
  3. హీరోయిన్ తో ఎఫైర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన అల్లరి నరేష్!
  4. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -