Wednesday, May 8, 2024
- Advertisement -

మీ చేతి వేళ్లను బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోవచ్చు

- Advertisement -

* చూపుడు వేలు, ఉంగరపు వేలితో సమానంగా ఉన్నవారు సమాజంలో మంచి గుర్తింపుతో పాటు మంచి సంపాదన పరులుగా ఉంటారు.
* మధ్యవేలు, చూపుడు వేలు సమానంగా ఉండే వారు మంచి తెలివితేటలు కలిగి ఉండి ఇతరులపై ఆధిపత్యాన్ని కనపరుస్తారు.
* చూపుడు వేలు పరిమాణం తక్కువగా ఉండే వారు చాలా నిరాశగా ఉండి ఏ విషయాన్నీ ఆనందంగా వ్యక్తం చేయరు.

* మధ్యవేలు కంటే చూపుడు వేలు పొడుగ్గా ఉండేవారు చాలా గర్వంతో ఉండి తామే గొప్పవాళ్లమని విర్రవీగుతారు.
* చూపుడు వేలు ఉంగరపు వేలు కంటే పొడుగ్గా ఉండేవారు అల్ప సంతోషులు. అలాగే అత్యాశాపరులు. వీరి అత్యాశ ఒక్కోసారి వారు చేసే పనిని దెబ్బతీస్తుంది.

* ఉంగరపు వేలి కంటే చూపుడు వేలు చిన్నగా ఉండే వారు చాలా నిశ్చింతగా ఉండుట వలన ఎప్పుడు ఆనందంగా ఉంటారు.
* చూపుడు వేలు, చిటికెన వేలు సమానంగా ఉండే వారు మంచి వ్యూహాలను వేయటంలో దిట్ట. వీరు మంచి రాజకీయ నాయకులుగా రాణిస్తారు.
* చిటికెన వేలి కంటే చూపుడు వేలు తక్కువ పొడుగుంటే అది దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -