Thursday, May 2, 2024
- Advertisement -

ఆమె వయసు 70 ఏళ్లు.. అందం 20 ఏళ్లు

- Advertisement -
How this 70–old still looks so hot in a bikini

ఆడవారు ఎప్పుడు అందంగా కనిపించాలంటే.. వారి వయసు ముఖ్యంగా సహకరించాలి. వయసులో ఉంటే.. అందం చందం మిగతావి వారి సొంతం అవుతాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. వయసు పెరిగే కొద్ది అందంగా తగ్గుతూ వస్తుందన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంలో శరీరం సహకరించదు.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పుడు ఈ విషయాలన్నింటిని ఎందుకు చెపుతున్నాం అనుకుంటున్నారా..? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఒక అందగత్తె.. 70 ఏళ్ళు వచ్చిన.. 20 ఏళ్ల అందగత్తెలా తన అందంతో.. కుర్ర కారు మతి పోగొడూతోంది. 70 ఏళ్ళు వయసు ఉన్న లేడి… అంత అందంగా ఎలా ఉంటుంది అని నమ్మట్లేరా… అయితే ఇది చూడండి.. ఆస్ట్రేలియా కి చెందినా కరోలిన్ హర్జ్ 70 ఏళ్ళ వయసులో బికినీ వేసి బీచ్ లో తన అందచందాలతో అక్కడి కుర్ర ని ఉర్రూతలూగిస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ఫాపులర్ అయ్యింది.

{loadmodule mod_custom,GA2} 

నెటీజన్లు అందరితోనూ ‘వారెవ్వా.. వాట్ ఏ బ్యూటీ’ అనిపించుకుంటోంది. ఈ విషయంలో ఆమె.. ఇంత అందంగా ఉండటంకు.. గల కారణాలను ఏంటి అని ఆమెను ఆడిగితే.. ఆమె చెపుతూ.. ” షుగర్ వ్యాధి రావడంతో 28 సంవత్సరాల నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నా.. ఈ ఆహారపు అలవాట్ల వల్లే ఇంత అందంగా కనిపిస్తున్నాని” ఆమె చెప్పుకొచ్చింది. 

{youtube}r8d9cdi2CEM{youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. 42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్
  2. యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
  3. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌
  4. పదహారేళ్ల వయసులోనే టాలీవుడ్ లోకి వచ్చిన హీరోయిన్స్ వీరే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -