Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ మూవీకి అంత డిమాండా..?

- Advertisement -
Pawan kalyan and Trivikram Film

జల్సా.. అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవర్ స్టార్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ సంగతేమో కానీ.. ఈ మూవీపై డిస్ట్రిబ్యూటర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

{loadmodule mod_custom,GA1} 

ఇంకా మూవీ షూటింగ్ సంగం కూడా కంప్లీట్.. కాకముందే.. తెలుగు రాష్ట్రాల వరకూ రైట్స్ అమ్మేశారట కూడా. ఈ సినిమాకి ఏపీ- తెలంగాణల నుంచే థియేట్రికల్ రైట్స్ రూపంలో 94 కోట్లూ సమకూరడం విశేషంగా చెప్పుకోవాలి. అంటే.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 100 కోట్లు వస్తే కానీ ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ రాదని అర్ధం. ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాల్సిందే. రైట్స్ రేట్స్ విషయంలో బాహుబలి తొలి భాగం కంటే.. పవన్, త్రివిక్రమ్ కాంబోకి ఎక్కువ పలకగా.. బాహుబలి2 కంటే తక్కువే.

{loadmodule mod_custom,GA2} 

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో టాప్2లో నిలుస్తోంది ఈ మూవీ. ఏపీ-తెలంగాణ మార్కెట్ వరకూ.. మొదటి స్థానంలో ఉన్న బాహుబలి2కి 130 కోట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ మూవీ 94 కోట్ల బిజినెస్ చేసింది. బాహుబలి ది బిగినింగ్ 65.5 కోట్లు.. ఖైదీ నంబర్ 150కి 62 కోట్లు కాటమరాయుడు 61.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 5లో ఉన్నాయి. 

{youtube}-bTItUsXKM0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
  2. పవన్ రైస్ తినొద్దంటా.. దర్శకుడు సూచన..
  3. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  4. పవన్, చిరు కాంబోలో మూవీ.. మెగా ఫ్యాన్స్ కి పండగే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -