Thursday, May 16, 2024
- Advertisement -

వేల కోట్లు కొట్టేయెడం ఎలా..?

- Advertisement -

హాలీవుడ్ నుంచి వ‌చ్చే ప్రతి క్రేజీ చిత్రానికి…… క‌లెక్షన్లు అలా వ‌చ్చిప‌డిపోతూ ఉంటాయి.అది యానిమేష‌న్ అయినా స‌రే….. యానిమ‌ల్ బేస్డ్ చిత్రమైనా అంతే.అలా జ‌రిగిపోతూ ఉంటుందంతే.తాజాగా అలాంటి వండ‌రే…..

జురాసిక్ వ‌ర‌ల్డ్ విష‌యంలోను జ‌రుగుతుంది.ఇప్ప‌టికి ఈసినిమా 9వేల కోట్ల‌ను కొల్ల‌గొట్టి ఆల్ టైమ్ హిట్స్ లో 3 వ ప్లేస్ తో స‌రిపెట్టుకుంది. దీని ముందు స్థానాల్లో అవ‌తార్ ,టైటానిక్ సినిమాలున్నాయి.అయితే ఈసినిమాను నిర్మించిన యూనివ‌ర్స‌ల్ స్టూడియో ఈఏడాది రిలీజ్ చేసిన మ‌రో చిత్రం ఫ్యూరియ‌స్ 7 కూడా ఇలాగే క‌లెక్ష‌న్ల బాట ప‌ట్టింది. ఏది ఏమైనా హాలీవుడ్ కున్న‌ మార్కెట్ తో క్రేజీ చిత్రాల‌ను మార్కెట్ చేసుకుని  యూనివ‌ర‌ల్స్ స్టూడియోస్ సంపాదించినంత భాగా మ‌రెవ‌రు సంపాదించ‌లేరేమో. మ‌రీ చోద్యం కాక‌పోతే ఏకంగా 9వేల కోట్లంటే ఎలా..?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -