- Advertisement -
కేంద్ర ప్రభుత్వం పోర్న్ సైట్స్‌ను బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వలన అసలు పోర్న్ సైట్స్ తెలియని వారు కూడా వీటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగేటట్లు చేసింది.
మొత్తానికి ఇలాంటి సైట్స్‌ను బ్లాక్ చేయడం వలన కొంత కాంట్రవర్సీటీని ప్రజల నుంచి ప్రభుత్వం ఎదుర్కొన్నది వాస్తవమే.
చాలా మంది ప్రైవసీని దెబ్బ తీస్తున్నారని ప్రభుత్వంపై సుప్రీం కోర్టుతో సహా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సైట్స్‌ని గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా అన్‌బ్లాక్ చేయొచ్చు.
అది ఎలా అంటే ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. బ్లాక్ అయిన సైట్స్ అన్నీ అన్ బ్లాక్ అవుతాయి.