Wednesday, May 15, 2024
- Advertisement -

బ్లూ ఫిలిమ్స్ చూసారో మీ పని అయిపోయినట్టే!

- Advertisement -

పోటీపడి మరీ బ్లూ ఫిలిమ్స్ ని చూస్తుంటారు. పురుషులు మాత్రమే ఎక్కువగా నీలి చిత్రాలను చూసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది పురుషులతో పాటు పోటీ పడి మరి మహిళలు నీలి చిత్రాలను చూస్తున్నారు. అయితే ఈ నీలి చిత్రాలను పురుషులు కానీ మహిళలు కానీ చుస్తే తప్పులేదు.

ఎందంకంటే ఎవరి అభిరుచులకు అనుగుణంగా శృంగారంలో పాల్గొనవచ్చు. శృంగార రసాస్వాదన ఆస్వాదించవచ్చు తృప్తి పొందవచ్చు. అయితే అదే పనిగా ఈ నీలి చిత్రాలను చూస్తే.. తప్పకుండా అది వారి వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని దాంతో భార్యాభర్తలు కానీ సహజీవనం చేస్తున్న వాళ్ళు కానీ విడిపోవడం ఖాయమని అంటున్నారు ”ఓక్లాహామా ” యునివర్సిటీ నిపుణులు.

కాబట్టి అదే పనిగా నీలి చిత్రాలను చూడకుండా అరుదుగా చూడండి. అదే పనిగా చూస్తే మాత్రం మీ కాపురంలో నిప్పులు పోసుకున్నట్లే.

Related

  1. శ్రీకాకుళంలో సినీ నటి వ్యభిచారం!
  2. వ్యభిచారం లో పట్టుబడ్డ ఫేమస్ ఆర్టిస్ట్
  3. వ్యభిచారంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది!
  4. ఎవిడెన్స్‌తో అడ్డంగా దొరికిన పవర్ స్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -