Tuesday, May 14, 2024
- Advertisement -

ఇకనుంచి అ బూత్ సైట్స్ కనిపించవు 

- Advertisement -
Government to block all porn websites in india from 31th July

ప్ర‌పంచం అంతా ఇట‌ర్నెట్ మ‌యం…దీనికి అంద‌రూ బానిస‌లే… ఎంతంటే ఒక్కక్ష‌ణం చూడుకుండా ఉండ‌లేరు.  మంచి కంటే చెడునే ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తోంది,  ఒక‌ప్పుడు ఇది విజ్ణాన గ‌ణి. కాన అది ఇప్పుడు బూత్ సైట్‌లుగా మారిపోయింది. ఇంట‌ర్నెట్‌లో కోట్లాది పోర్న్ సైట్‌లు ద‌ర్శ‌న మిస్తున్నాయి.

ఇంట‌ర్నెట్ పుణ్య‌మాని ఇప్పుడు ఇంట్లోనే కాదు ఏకంగా బాత్ రూంలోకూడా పోర్న్‌సైట్లు చూసే వాల్లు కోకొల్ల‌లు.పోర్న్ వెబ్‌సైట్ల‌ను నిషేధించే విధంగా కేంద్రం అడుగులు వేసింది.

ఇక పోర్ణ్ వెబ్ సైట్స్ ను    చిన్నా పెద్దా అని తేడాలేకండా కోట్లాది మంది నెటిజ‌న్లు  అస్లీల వెబ్ సైట్ల‌కు  అతుక్కుపోతున్నారు. ఏ ఇంట‌ర్నెట్ కేఫ్ కెల్లినా ఇదే తంతు. స్కూల్ వెల్లే పిల్ల‌లు కూడా మొబైల్ ల‌లో బూతు వెబ్ సైట్ల‌ను చూస్తూ పక్క‌దారిని ప‌డుతున్నారు. బంగారం లాంటి భ‌విష్య‌త్తు చిన్న వియసులోనే నాశ‌నం అవుతోంది. పోర్న్‌సైట్లు ఎక్కువ‌గా విదేశాల‌నుంచి ఆప‌రేట్ అవుతుండ‌టంతో వీటిని అడ్డుకోవ‌డం యూసివేయ‌డం పోలీసుల వ‌ల్ల‌కావ‌డంలేదు. అందుకే వీటిపైనా ఖ‌టినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

కేద్రం తీసుకుంటున్న  చ‌ర్య‌ద్వారా భారతదేశంలో పోర్న్‌వెబ్‌సైట్లు మూతపడనున్నాయి. దాదాపు 3500 పోర్నసైట్లను ఇండియాలో నిషేధించాలని భారత ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. బ్రిటన్‌కు చెందిన వాచ్‌డాగ్‌ సంస్థ 3500 అశ్లీల వెట్‌సైట్‌ జాబితాను భారత ప్రభుత్వానికి అందించింది.

దీంతో ఆయా వెబ్‌సైట్లను, 2017 జులై 31లోపు నిషేధించాలని కేం‍ద్రం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. 2013సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. దాదాపు 3500 వెబ్‌సైట్లలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అశ్లీలత ఉందని నిర్ధారించిన కేంద్రం వీటన్నింటిని నిషేధించనుంది. భారత్‌లో చైల్డ్‌పోర్నోగ్రఫీ నిషిద్ధం. ఈజాబితాను ఎప్పటికప్పడు పరిశీలించి ప్రతిరెండురోజులకు జాబితాను అప్డేట్‌ చేయనున్నారు.

Also Read

  1. చెమ‌ట దుర్వాస‌న‌తో ఇబ్బందులా.. అయితే ఈజాగ్ర‌త్త‌లు తీసుకోండి
  2. పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి
  3. అన్నా చెల్లెల్లే భార్య‌భ‌ర్త‌లు
  4. ఐదుగురు అబ్బాయిలతో అడ్డంగా బుక్ అయిన మోడల్

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -