Tuesday, May 14, 2024
- Advertisement -

ఇలాంటి ఆఫర్ మరోకటి ఉండదు.. సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో

- Advertisement -
jio gave one more bumper offer

రిల‌య‌న్స్ జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్ తో ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రిల‌య‌న్స్ జియో మ‌రో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. సినిమాలు, సంగీతం అందించే యాప్ తీసుకొచ్చింది. జియో మ్యూజిక్, సినిమా యాప్ ద్వారా ఉచితంగా సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇంత బంప‌ర్ ఆఫ‌ర్ ఉన్నా కూడా ఇక్క‌డ కొన్ని కండీష‌న్లు జియో పెట్టింది. అర్థరాత్రి దాటిన తర్వాత ఉదయం 2 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మాత్రమే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుందట. ఈ మూడు గంటలు మీరు జియో యాప్ ద్వారా మూవీస్ హ్యాపీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ సినిమాలే కాదు.. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు ఈ యాప్ లో అందుబాటులో ఉండనున్నాయి. మ్యూజిక్ కు సంబంధించి ప్లే లిస్టులు రూపొందించుకోవచ్చు.

మూవీస్, టీవీ షోలు, న్యూస్ అన్నింటిని వినే అవకాశం ఉంది. జియో ఎంటర్ టైన్‌మెంట్ యాప్ ద్వారా ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు కస్టమర్లు. సినిమా డౌన్ లోడ్ టైం పగటిపూట ఉంటే బాగుంటుంది అంటున్నారు. కస్టమర్ల నుంచి వస్తున్న ఈ డిమాండ్ ను పరిశీలిస్తున్నాం అని తెలిపింది జియో యాజమాన్యం.

Related

  1. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!
  2. జియో.. మార్చి ఆఫర్ తర్వాత ఆఫర్ ఇదే!
  3. జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!
  4. మీకు రిలయన్స్ జియో sim కావాలా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -