Friday, May 17, 2024
- Advertisement -

12 మందిని ఇంట్లో బంధించి రేప్ చేసాడు .. పిల్లల్ని కూడా కన్నాడు వాళ్ళతో

- Advertisement -

క్రైమ్ కి కాదేదీ అనర్హం అన్నట్టుగా ఏ దేశం లో అయినా క్రైమ్ పెచ్చు మీరి పోతోంది. ఇంగ్లాండ్ , పెన్సిల్వేనియా ప్రాంతాలలో లీ కప్లాన్ అనే యాభై ఒక్క ఏళ్ళ వ్యక్తి తన ఇంట్లో దాదాపు 12 మంది అమ్మాయిలని కట్టి పడేసి మరీ అతని వాంఛ ని తీర్చుకుంటూ వాళ్లకి నరకం చూపిస్తున్నాడు. ఒక్కొక్క అమ్మాయినీ అతనికి కావాల్సినప్పుడు వాడుకుంటూ వారికి అడపా దడపా తిండి పెడుతూ చెప్పింది వినకపోతే అది కూడా పెట్టను అని వార్నింగ్ ఇస్తూ గడిపేవాడు ఇతను. ఈ తంతు చాలా కాలం పాటు సాగింది.

ఒక ఆడపిల్ల అతని దారుణానికి తల్లి కూడా అవ్వగా ఇరుగు పొరుగు కి ఆ ఇంట్లోంచి ఆర్తనాదాలు వినపడడం తో పోలీసులకి ఉప్పు అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మరీ ఇల్లు గాలించగా 12 మంది అమ్మాయిలతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా దొరికారు. ఈ వ్యవహారం మొత్తం తెలుసుకున్న మీడియా షాక్ లో ఉండిపోయింది. స్థానికంగా ఇది పెద్ద సంచలనం రేపుతోంది.

మరొక పక్క పాకిస్తాన్ లో పరువు హత్యలు ఆగడం లేదు. కారణం ఎంత చిన్నగా ఉన్నా దారుణమైన శిక్షలతో ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు ఇక్కడ. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో భర్త, భార్య, వాళ్ళ 4 ఏళ్ల కొడుకును బంధించిన దుండగులు భర్త నోట్లో తుపాకీ పెట్టి మూడు రౌండ్ల కాల్పులు జరపగా భార్యా, వాళ్ళ బిడ్డ తలల్ని గొడ్డలితో నరికేశారు. ఈ ఘటనతో మరోసారి పాక్ లో పరువు హత్య వాతావరణం నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -