- Advertisement -

మెగా హీరో మాస్ తో లాగేస్తున్నాడు

- Advertisement -

మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో….. సాయిధరమ్ తేజ్. రావడం రావడమే మాస్ మంత్రాన్ని జపించుకుంటూ వచ్చేసిన మనోడు… ఆ తరువాత చేసిన చిత్రాలు కూడా మాస్ యాంగిల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

తాజాగా సుప్రీమ్ పోస్టర్ చూస్తే మనకు ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తోంది.బర్త్ డే బాయ్ సాయిధరమ్ సుప్రీమ్  పోస్టర్ లో ట్యాక్సీ డ్రైవర్ గా కలరింగ్ ఇచ్చాడు.

 

అంటే తనకు ముందునుంచి అచ్చొస్తోన్న మాస్ మంత్రాన్నే మనోడు మళ్లీ జపిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఇతను రానున్న రోజుల్లో మెగా కాంపౌండ్ పేరు చెప్పకుండానే మాస్ తో మాయ చేసి తనకంటూ పూర్తిస్థాయి స్టార్ డమ్ తెచ్చుకున్నా తెచ్చుకుంటాడంటున్నారు. ఏం కాదంటారా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -