Sunday, April 28, 2024
- Advertisement -

ఇంటి రంగులు మూడ్ మారుస్తాయా?

- Advertisement -

ఇంటి రంగులు మూడ్ ని మారుస్తాయి. అంతేకాక అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.

ముదురు రంగులు ఆరోగ్య సమస్యలకు కారణం అవ్వటమే కాకా అతి తిండికి కారణం అవుతుందని అంటున్నారు.

బెడ్ రూం కి ముదురు రంగులు వేయటం వలన గాడ నిద్రకు దూరం కావటమే కాకుండా మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని అంటున్నారు.

 

ఈ కారణంగా మాములుగా కన్నా ఎక్కువగా తింటారు. ఇదే కాకుండా ముదురు రంగులు కొన్ని రకాల చర్మ సమస్యలకు కారణం అవుతాయని హెచ్చరిస్తున్నారు. బెడ్ రూం లో తేలికపాటి రంగులు వేయటం వలన ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -