Thursday, April 25, 2024
- Advertisement -

ఏలియన్‍లా ఉన్నా ఈ జీవి.. ఎక్కడ నుంచి వచ్చింది..?

- Advertisement -

ఎన్నో రకలైన జంతువులు ఈ భూమి మీదా చాలానే ఉన్నాయి. వాటిలో పరిశోధనల ద్వారా వాటికి ఓ పేరు.. వాటికి ఉన్న ప్రత్యేకతలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అలా సృష్టించినవే అన్ని కూడా. అయితే క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే ఎన్నో పరిశోదనలు చేశారు శాస్త్రవేత్తలు. అయితే భూమిపై అప్పుడప్పుడు కొన్ని వింత జంతువులు దర్శనం ఇస్తుంటాయి.

మాములుగా జన్యులోపం వల్ల సాదు జంతువులకు కూడా వింత ఆకారాలతో జంతువులు జన్మిస్తూ ఉన్నాయి. తాజాగా మలేషియాలో వింత ఆకారంలో ఉన్న ఓ జీవి హల్ చల్ చేస్తోంది. మనిషిని పోలిన తల, తోడేలు పళ్లు, పిల్లిని పోలిన శరీరం ఇలా ఉంది ఆ వింత జీవి. అయితే ఇది ఏలియన్ అయి ఉండొచ్చని కొందరు అంటుంటే..కాదు ఇది తోడేలు పిల్ల అని కొందరు..లేదు ఇది ఖచ్చితంగా పిల్లి పిల్ల అని మరికొందరు అంటున్నారు.

ఓ ఇంటి గార్డెన్ లో తిరుగుతుండగా దాన్ని వీడియో తీసి పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వెస్టర్న్ మలేషియాలో ఇది సంచరిస్తున్నట్టు చెబుతున్నారు. కాకపోతే ఈ విషయంపై మలేషియన్ పోలీసులు ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా ఇవన్నీ పుకార్లు అని కొట్టి పడేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇంకొందరు మాత్రం అది ఓ లాబరేటరీలో ఉన్నట్టు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -