Thursday, May 9, 2024
- Advertisement -

ఎస్సైతో అక్రమ సంబంధం పెట్టుకున్న బ్యూటీషియన్

- Advertisement -

విజయ్ కుమార్ అనే వ్యక్తి.. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని.. ఎస్సైగాముసునూరులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆ టైంలో నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో అక్రమ సంబంధమ్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యూటీషియన్ భర్తను వేధించడం స్టార్ట్ చేశాడు. ఎస్సై వేధింపులను తట్టుకోలేక.. తన భార్యతో కలిసి ఎస్సై చేస్తున్న రాసలీలల ఫోటోలను ఆమె భర్త సోషల్ మీడియాలో పెట్టేశాడు. దాంతో ఎస్సై బాగోతం బయటపడింది.

అసలు విషయంలోకి వెళ్తే.. బ్యూటీషియన్ భర్త సాయి తేజ్ ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విషయాన్ని పెద్దలకు తెలిపాడు. దాంతో విషయం విడాకుల వరకు వెళ్లింది. పెద్దలు సర్ది చెప్పి కలిసి ఉండండి అని చెప్పడంతో అతడు ఆమెతో ఉండేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఎస్సై విజయ్ కుమార్ మాత్రం అతడిని బెదిరిస్తూనే.. అతడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, తనపై వేధింపులు తప్పవని నిర్ణయానికి వచ్చిన బ్యూటీషియన్ భర్త, వారిద్దరూ వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలు సేకరించి, ఒక వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో పెట్టేశాడు. అంతేగాకుండా వీరిద్దరూ తనను చంపేందుకైనా వెనుకాడరని.. వాపోయాడు.

వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి అతని భార్య. ఎస్సైతో అక్రమ సంబంధం వద్దని భార్యకి చెప్పిన ఆమె వినలేదట. అంతేకాకుండా వారి అడ్డు వస్తున్నానని.. అతని చంపేందుకు ప్లాన్ కూడా వేశారట. ఎవరైనా తనను కాపాడండి అంటూ సాయి వేడుకున్నాడు. ప్రస్తుతం సాయి ఫోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -