Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబలి లో కనించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

- Advertisement -
Baahubali Child Artist Shocking Facts

బాహుబలి సినిమా స్టార్ట్ అవ్వగానే రమ్య కృష్ణ, మహేంద్ర బాహుబలి (శివుడు)ను ఎత్తుకొని రాజ్యం నుంచి పారిపోతుంటది. నీళ్లు ప్రవహిస్తున్న స్థాలంలో పరమేశ్వరా ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది. అయితే బాహుబలి -1 లో, బాహుబలి -2 లో రెండు భాగాల్లో చూపించింది ఒక చిన్నారిని. మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి గా ఒకరినే చూపించారు.

ఇంతకీ ట్రైలర్స్ లో, పోస్టర్లో వైరల్ అయిన ఆ చిన్నారి ఎవరు..? ఆ బేబీ పేరు అక్షర. 18 రోజుల వయసులోనే బాహుబలి చిత్రంలో నటించే చాన్స్ కొట్టెసింది. ముందుగా రాజమౌళి గ్రాఫిక్స్ లో పిల్లోడిని చూపించాలి అనుకున్నాడు. కానీ ఒరిజినల్ పిల్లాడిని చూపించాలి తర్వాత పట్టుపట్టారు. బాహుబలి 1 షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద షూటింగ్ జరుగుతున్నప్పుడు.. అదే టైంలో కేరళ అంగన్వాడీ ప్రాంతం కి చెందిన వల్సన్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తుండగా అతనికి అక్షర జన్మించింది.

రాజమౌళి అడిగేసరికి ఆ చిన్నారిని సినిమాలో చూపించడానికి అభ్యంతరం చెప్పలేదు ఆ తల్లితండ్రులు. షూటింగ్ జరిగినంత సేపు ఆ చిన్నారితో పాటు ఆ తల్లి కూడా అక్కడే ఉంది. ఏదేమైనా 18 రోజుల వయసులోనే దేశం గర్వించే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది అక్షర. 

{youtube}yZW8sqQ0uhc{/youtube}

Related

  1. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్
  2. జ‌గ‌న్ బాహుబలి అయితే…. లోకేష్ కామెడీ యాక్టర్
  3. బాహుబలి 2 తో పవన్ కి ఏం సంబంధం..? అసలు సీక్రెట్ ఇదే..
  4. రజనీకాంత్, శంకర్ బాహుబలి 2 అందుకుంటారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -