Tuesday, May 14, 2024
- Advertisement -

ఉదయ్ కిరణ్ వైఫ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

- Advertisement -

ఉదయ్ కిరణ్.. చిన్న సినిమాతో వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన హీరో. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అల్లుడయ్యే అవకాశం వచ్చిన.. కొన్ని కారణాల చేత అల్లుడు కాలేకపోయాడు. అయితే మంచి ఫాంలో ఉన్న ఉదయ్ కిరణ్ కి అవకాశాలు తగ్గడం మొదలు అయ్యింది.

దాంతో ఒక్కటి రెండూ సినిమాలతో వచ్చిన.. అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దెబ్బతిన్నాయి. అయితే ఇండస్ట్రీ లో ప్లాప్ లు కామన్ అని భావించిన ఉదయ కిరణ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీ కి వెళ్ళిన ఉదయ్ కిరణ్ కు విశిత తారసపడింది. అదే పార్టీ లో వారిద్దరి మద్య మాటలు కలవడం అ తరువాత ప్రేమ చిగురించడం జరిగింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కావడం తో వారి పెళ్ళికి ఎవరు అడ్డుపడలేదు. పెళ్లి తరువాత కూడా విశిత తన సాఫ్ట్వేర్ జాబ్ ని కూడా కంటిన్యూ చేసింది ఆమెకు ఉదయ్ కిరణ్ అంటే ఎంతో ప్రేమ అందుకే ఉదయ్ కిరణ్ కు అవకాశాలు తగ్గిపోయాక కూడా వారిద్దరి మద్య మనస్పర్ధలు రాలేదు.చాల మందికి తెలియంది ఏంటంటే డిప్రెషన్ లో ఉన్న ఉదయ్ కిరణ్ ను నిశిత యోగ సెంటర్ లతో పాటు మంచి డాక్టర్ దగ్గరకు కూడా తిస్కేల్లింది.కొన్ని రోజుల తరువాత మాములుగా మారిన ఉదయ్ కిరణ్ విశిత లేని టైం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది ఆమెకు తీరని శోకాన్ని మిగిలించింది అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత విశిత ఏం చేస్తుందో చాల మందికి తెలిదు. దీని ఫై చాల మంది తమకు ఇష్టం వచ్చినట్లుగా వుహించుకున్నారు. అయితే ఆమె పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె సహా ఉద్యోగులు చెప్తున్నా ప్రకారం.. ఇంకా ఆమె ఉదయ్ కిరణ్ ను మర్చిపోలేదు.. ఆరు అంకెలు గల ఉద్యోగం చేస్తున్న విశిత తన సంపాదనలో మొత్తం అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తోందట. ఆమెకి సెలవులు ఉన్న సమయంలో.. ఎక్కువ గా అనాధ శరణాలయాలుకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -