Saturday, May 18, 2024
- Advertisement -

అప్పుగా సెక్స్ వ‌ర్క‌ర్లు ఈ పని చేస్తున్నారు!

- Advertisement -
prosistutes about new notes

పెద్ద నోట్ల ర‌ద్దు చేసి సంచలనం సృష్టించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ. ఈ అంశంపై దేశ‌వ్యాప్తంగా అంద‌రిని ఓ కుదుపు కుదిపేస్తోంది. న‌రేంద్ర‌మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్ల డబ్బు బయటకు వస్తుందో లేదో తెలియదు కానీ… సామన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల కష్టాల రుచిని చూపిస్తోంది. సామాన్యులే విల‌విల్లాడుతుంటే ఇక శ‌రీరాన్నే న‌మ్ముకుని…శ‌రీరాన్నే ప‌ణంగా పెట్టి ఏరోజు కారోజు జీవ‌నం కొన‌సాగించే సెక్స్ వర్కర్ల బాధ‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సోనగాచీ జిల్లాలో అనేక ప్రాంతాలు వ్యభిచారానికి మారుపేరు. దేశంలోనే ఇది పెద్ద రెడ్‌లైట్ ఏరియాగా ప్ర‌సిద్ధి. ఇక్క‌డ‌కు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విటులు వ‌స్తుంటారు. ఈ ప్రాంతాలలో అనేక మంది మహిళలు వ్యభిచారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ పెద్దనోట్ల రద్దు వారి పొట్టకొట్టింది. వ్యభిచారానికి మహిళల దగ్గరకు వచ్చే పురుషులు రూ.500, రూ.1000 నోట్లను తీసుకొస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాత నోట్లు తీసుకుంటే అవి మార్చాలంటే ఇబ్బంది పడాలి.

దీంతో వారు క‌స్ట‌మ‌ర్ల‌ను దూరం చేసుకోవ‌డం ఇష్టం లేక వ్య‌భిచారాన్ని అప్పుగా ఇస్తున్నార‌ట‌. తమ వద్దకు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల కోసం మ‌హిళ‌లు ఓ బుక్ పెట్టుకుని అందులో విటులు ఎన్ని సార్లు వ‌చ్చింది నోట్ చేసుకుంటున్నార‌ట‌. కొత్త నోట్లు రాగానే ఇవ్వాలని వారు చెబుతున్నారు. సోనగాచీ జిల్లాలో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే.. వ్యభిచారమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి దాదాపు ఇంతేనని అంటున్నారు.

Related

  1. అమ్మాయిలు ఆ వయసులో మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తారట!
  2. సెక్స్ మీద కోరిక‌తో న‌ర‌కం చూపించాడు!
  3. అలాంటి వారితో ఆడాళ్లుకు సెక్స్ అంటే ఇష్టమట!
  4. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -