Friday, April 26, 2024
- Advertisement -

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

- Advertisement -

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి ఒక్క హీరో పూరితో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరి ఇప్పటికే చాలా మంది హీరోలతో వర్క్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని తీస్తున్నాడు.

చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి వారిని స్టార్ హీరోలను చేశాడు. మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చిన పూరి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే పూరి మళ్లీ సూపర్ హిట్ అందుకున్నాడు. ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టడమే కాకుండా.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చాడు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడూ ఇండస్ట్రీకి కొత్త కొత్త భామలని పరిచయం చేస్తూంటాడు. ఇప్పటివరకు దాదాపుగా 18 మంది హీరోయిన్స్ ని పరిచయం చేసాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

అమీషా పటేల్ : బద్రి
రేణు దేశాయ్ : బద్రి
తనూ రాయ్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
సమ్రీన్ : ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
రక్ష : ఇడియట్
అసిన్ : అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి
అనుష్క శెట్టి : సూపర్
ఆయేషా టాకియా : సూపర్
హన్సిక : దేశముదురు
నేహా శర్మ : చిరుత
అదా శర్మ : హార్ట్ ఎటాక్
కంగనా రనౌత్ : ఏక్ నిరంజన్
సమీక్ష : 143
శియా : నేనింతే
అదితి ఆర్య : ఇజం
ముష్కాన్ శెట్టి : పైసా వసూల్
కేథరిన్ : ఇద్దరు అమ్మాయిలతో
ఫైటర్ : అనన్య పాండే (ఈ సినిమా షూటింగ్ లో ఉంది)

Also Reda

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

రవితేజ ఎంత మంది డైరెక్టర్లను పరిచయం చేశాడో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -