Saturday, April 20, 2024
- Advertisement -

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

- Advertisement -

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస సినిమాలు చేస్తు బిజిగా ఉంది కీర్తి. మహానటి సివిమా తరువాత సడన్ గా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. తరువాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిచింది. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజై అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పక్కన పెట్టి కమర్షియల్ సినిమాలపై పోకస్ పెట్టింది. గుడ్‌లక్‌ సఖి విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’, ‘అణ్ణాత్తే’ సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటో ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది కీర్తి సురేష్. చాలా సందర్బాల్లో తన తల్లి కోరిక తను నేషనల్ అవార్డు దక్కించుకోవాలి చెప్పుకొచ్చింది.

అయితే తన తల్లి కూడా ఎన్నో తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించిన పెద్ద హీరోయినే.. ! తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో 116 సినిమాల్లో నటించిన మేనక నే కీర్తి సురేష్ తల్లి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన పున్నమి నాగు సినిమాలో మేనక హీరోయిన్ గా నటించింది. తర్వాత నిర్మాత జి.సురేష్‌ కుమార్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికి రేవతి సురేష్, కీర్తి సురేష్‌ కూతుళ్లు కావడం విశేషం.

Also Read

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -