Monday, May 20, 2024
- Advertisement -

వీడు మాములోడు కాదు….. ఊపేసేలా ఉన్నాడు

- Advertisement -

టైమింగ్ హీరో రాజ్ తరుణ్ కు మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సినిమా చూపిస్త మావతో ఇప్పటికే సెకండ్ హిట్ కొట్టిన ఈయన గారికి  ఇపుడు పెద్ద వంశీ రూపంలో మరో హిట్ వస్తానని మారం చేస్తోంది.

అది కూడా మాస్ రాజా రవితేజ వద్దనుకున్నటువంటి ఆఫర్ .

విషయంలోకి వస్తే….లేడీస్ టైలర్ సీక్వెల్ ను  పెద్ద వంశీ  డైరెక్ట్ చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రవితేజ తనకు వద్దని చెప్పడంతో … ఇపుడు ఆ ఛాన్స్ రాజ్ తరుణ్ కు దక్కడం పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది.

ఎలాగోలా తీసెద్దామని కాకుండా ఓ రేంజ్ కు వెళదామని డిసైడ్ అయిన రాజ్ తరుణ్ ….ఊపు చూస్తుంటే…. పెద్ద పొజిషన్ నే చేజిక్కించుకునేలా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -