Friday, May 3, 2024
- Advertisement -

రోజుకు ఒక్క సారైన శృంగారంలో పాల్గొంటే..!

- Advertisement -

ఈ రోజుల‌లో మాన‌వ సంబంధాలు బ‌ల‌హీనంగా త‌యారైయ్యాయి.బిజి లైఫ్‌లో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ,అప్యాయ‌తలు త‌గ్గిపోతుండం అందోళ‌న క‌లిగించే అంశం. ఇక భార్య భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగే శృంగారం కూడా జీవితాల‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. ఈ రోజుల‌లో భార్య‌,భ‌ర్త‌లు ఇద్ద‌రు జాబ్ చేయ‌డంతో అనివార్యంగా మారింది. ఉద్యోగుల‌తో బాగా అల‌సిపోయి ఇంటికి రావ‌డంతో శృంగారంపై పెద్ద‌గా ఆసక్తి చూపించ‌డం లేదు.

దీని కార‌ణంగానే భార్య భ‌ర్త‌ల విడుకుల కేసులు పెరిగిపోతున్నాయి. వీటివ‌ల్ల అక్ర‌మ సంబంధాలు కూడా ఎక్కువైయ్యాయి. ఉద్యోగాలు చేసే భార్య భ‌ర్తలు రోజుకు ఒక్క సారైన శృంగారంలో పాల్గొంటే ,ఆరోగ్యానికి మంచిద‌ని ఇప్ప‌టికే నిరుపిత‌మైంది. భార్య భ‌ర్తలు ఇద్ద‌రు ఒక‌రిని ఒకరు గౌర‌వించుకుంటు త‌మ కొరిక‌ల‌కు విలువ‌నిస్తే వారి జీవితాలు బాగుంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -