Saturday, April 27, 2024
- Advertisement -

పిక్స్: వామ్మో.. ఈ క్రికెటర్ ఫ్లాట్ విలువ ముప్పై కోట్లా..!

- Advertisement -

ఇటీవలే విహహం చేసుకొన్న రోహిత్ శర్మ ఇళ్లు కూడా కొనేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకొని సెటిలయిన రోహిత్ ఈ విధంగా ఇంటిని కొనుగోలు చేసి మరో అడుగు ముందుకేశాడు.

అయితే ఈ క్రికెటర్ కొత్త ఫ్లాట్ ధరే ఒక రేంజ్ లో ఉంది. ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఫ్లాట్ ను కొన్నాడట రోహిత్. ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఒక భవంతిలో రోహిత్ ఈ ఫ్లాట్ ను కొన్నట్టుగా తెలుస్తోంది!

అహుజా టవర్స్ లోని 29 వ అంతస్తులో రోహిత్ ఈ ఫ్లాట్ ను కొనుక్కొన్నాడట. దీని నుంచి బాద్రా- వర్లీ సీ లింక్ అద్భుతంగా కనిపిస్తుందని.. రోహిత్ తనకు అనువైన చక్కటి ఫ్లాట్ ను ఎంచుకొన్నాడని ఇతడి స్నేహితులు అంటున్నారు. అయినా రోహిత్ కు ఆదాయం ఏమీ తక్కువ కాదు కదా.. అటు అంతర్జాతీయ ఆటగాడిగా, ఎండార్స్ మెంట్స్ తో… ఇటు ఐపీఎల్ ఆటగాడిగా రోహిత్ కోట్ల రూపాయలు పోగేసుకొంటున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో ఎనిమిది సీజన్ల పాటు ఆడాడు. ఇలాంటి రోహిత్ కు ఒక ఫ్లాట్ కు ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించడం ఏ మాత్రం సమస్య అయ్యుండదు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -