ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంప్రదాయాలకు మంచి పేరు ఉంది. కానీ.. ప్రస్తుతం యువత పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి.. అడ్డ దారుల్లో వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేఛ్ఛను మంచికి ఉపయోగించకుండా.. చేడుకు ఉపయోగిస్తున్నారు. కొందరు యువతీయువకులు తమకు నచ్చినట్లు తిరగడమే కాకుండా.. వెధవ పనులు చేసి.. సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. ఒడిసాలో ఓ విద్యార్థి చేసిన పనికి సోషల్ మీడీయాలో వైరల్ గా మారింది. ఒడిసాలో ఆదిత్యరాజ్ అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన లవర్ తో సాంగించిన రొమాన్స్ ను ఇన్‍స్టాగ్రామ్ లైవ్ లో ప్రదర్శించాడు. వారిద్దరూ శృంగారంలో పాల్గొన్న మీడియా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రొమాన్స్ వీడియో సంగతి పోలీసులకు తెలియడంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది. దీంతో సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పాశ్చాత్య దేశాల్లో లైవ్ సెక్స్ వీడియోలు షేర్ చేయడం మామూలే కానీ, భారత్ లో కూడా ఈ తరహా లైవ్ సెక్స్ వీడియో కల్చర్ స్టార్ట్ అవడం పలువురిని కలవెరపెడుతోంది. అయితే.. ఆ వీడియోను తానే లైవ్ లో పెట్టానని, అదిత్య రాజ్ ఒప్పుకున్నాడు. తాను కేవలం ఈ వీడియోను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాని పోలీసుల దర్యాప్తులో తెలిపాడు. ఇంతా చేసి తాను అమాయక చక్రవతినని బిల్డప్ ఇస్తున్నాడు. అయితే.. అదిత్యనాథ్ చిన్న పిల్లాడు కాదని.. ఏది తప్పో..? ఏది ఒప్పో? తెలియని పరిస్థితుల్లో అతడు లేడని పోలీసులు అన్నారు. మొత్తానికి.. ఈ వీడియో వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
- Advertisement -
లవర్ తో రొమాన్స్ చేసి.. వీడియోని నెట్ లో పెట్టాడు..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -