Friday, April 26, 2024
- Advertisement -

నాకు నచ్చిన బ్యాగ్‌ ధర జస్ట్‌ రూ.30 వేలే: సమంత

- Advertisement -

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా ట్రెండ్ అవుతుంది. వారు ధరించే డ్రెస్సులు నుంచి అరచేతుల్లో ఇమిడే గాడ్జెస్‌ వరకు ప్రతిదీ బ్రాండెడ్ గా ఉండాలని భావిస్తారు. ఈ విధంగా సెలబ్రిటీలు ఫ్యాషన్ ని పెంచి ఫ్యాషన్ ను క్రియేట్ చేస్తుంటారు. ఈ సమయంలోనే సమంత తెరపై అందాల నటి మాత్రమే కాకుండా ఫ్యాషన్ ఐకాన్ అని కూడా చెప్పవచ్చు.

సమంత స్వదేశీ వస్తువుల ఎంతటి దర్జానివ్వగలదో విదేశీ బ్రాండ్ లకు అంతే గ్లామర్ ఇస్తుంది. అంతర్జాతీయ ఫ్యాషన్ హౌస్ లలో ఒకటిగా ఎంతో పేరు సంపాదించుకున్న వాటిలో లూయి విట్టోన్‌ ఒకటి. ప్రపంచంలోనే ఎంతో ఖరీదైన ఫ్యాషన్ హౌస్ గా గుర్తింపు పొందిన లూయి విట్టోన్‌ ప్రతి ఒక్క వస్తువు ఉత్పత్తి చేస్తుంది.అయితే ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన వస్తువులను కొనాలంటే తప్పకుండా లక్షలు ఖర్చు చేయాల్సిందే.

Also read:స్టార్ అవ్వడం కోసం ఎంతైన కష్టపడొచ్చు..?

ఈ క్రమంలోనే సమంత తన టీనేజ్ లో ఉన్నప్పుడు లూయి విట్టోన్‌ బ్యాగు పై ఎంతో మనసు పడినట్లు తెలిపింది. తను మనసుపడిన లూయి విట్టోన్‌ బ్యాగు ధర కేవలం 30 వేల రూపాయలు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆ బ్యాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని సమంత తెలిపారు.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -