- Advertisement -

బరువు తగ్గడం కోసం సింపుల్ చిట్కాలు!

- Advertisement -

బరువు తగ్గాలంటే చాలా మంది త్వరిత ఫలితాల కోసం షార్ట్‌కట్స్, ట్రెండింగ్ టిప్స్ వైపు మొగ్గుతారు. కానీ నిపుణులు చెబుతున్నదేమిటంటే — దీర్ఘకాల ఫలితాలు చిన్న చిన్న అలవాట్లతో, క్రమశిక్షణతోనే సాధ్యమవుతాయి.

రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ పానీయాలను చేర్చడం వల్ల బరువు తగ్గడంలో సహాయం పొందవచ్చు:

గ్రీన్ టీ – ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది
బ్లాక్ కాఫీ – ఫ్యాట్ బర్నింగ్‌కు సహకరిస్తుంది
జీలకర్ర నీరు (Jeera Water) – జీర్ణక్రియకు మేలు చేస్తుంది
నిమ్మరసం నీరు – డిటాక్స్, హైడ్రేషన్‌కు సహాయం
అల్లం టీ – ఆకలి తగ్గించడంలో సహకారం

ఈ పానీయాలు తక్కువ క్యాలరీలతో ఉండి, మెటాబాలిజాన్ని పెంచి, అనవసరంగా తినే అలవాటును తగ్గిస్తాయి. అలాగేగ జిమ్ అవసరం లేకుండా కూడా సులభమైన వ్యాయామాలతో మంచి ఫలితాలు పొందవచ్చు:

బ్రిస్క్ వాకింగ్ / జాగింగ్ – క్యాలరీలు బర్న్ చేయడంలో సహాయం
డ్యాన్స్ / జంప్ రోప్ – హార్ట్ రేట్ పెంచి ఫిట్‌నెస్ మెరుగుపరుస్తాయి
స్క్వాట్స్, లంజెస్, పుష్-అప్స్ – శరీర బలం పెంచుతాయి
HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్) – తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు బర్న్
యోగ, పైలేట్స్ – ఫ్లెక్సిబిలిటీ, మానసిక ఆరోగ్యానికి మేలు

సక్సెస్‌కు అసలు రహస్యం

క్రమం తప్పకుండా పాటించడం
సరైన ఆహారం
సరిపడ నిద్ర
ఒత్తిడి నియంత్రణ

ఈ అన్ని కలిసి పనిచేసినప్పుడు మాత్రమే బరువు తగ్గడం సహజంగా జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -