అమ్మాయిలు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు!

- Advertisement -

ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రహస్యాలు భయటపడితే…. జీవితమే అగమ్యగోచరమౌతుంది. కొన్నిసార్లు అచ్చం అలానే జ‌రుగుతుంది కూడా!

అదేవిధంగా అమ్మాయిలు తమ ప్రియుడికి గాని, తన భర్తకి గాని చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి. అవేంటో ఒక్క‌సారి చూద్దాం.

అమ్మాయిలు తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ విషయం గురించి చెప్పేందుకు అస్సలు సాహసించరు. కొందరైతే ఒకే టైం లో ఇద్దరిని మెయింటైన్‌ చేస్తుంటారు గ‌నుక. అలాంటివి పైకి చెబితే లైఫే కొలాప్స్ అవుతుందని భయపడతారు.

బాత్‌ రూం సంబంధించిన విషయాలను కూడా ఎటువంటి పరిస్థితుల్లో చెప్పేందుకు ఇష్టపడరు.

ఒక వేళ మీరు అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారు. అలా అని మీతో ఎక్కువ కాలం కలిసి ఉండ‌రు. అలా ఉండేందుకు ఇష్టపడరు. మిమ్మల్ని ప్రేమించే వాళ్లకి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్లు మీ సౌందర్యాన్ని చూడరు..పట్టించుకోరు గ‌నుక‌.

వేరే అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటే వాళ్లకి టెంపరేచర్‌ వందదాటుతుంది…తర్వాత మీకు మూడుతుంది.

మీ భార్య మీ పేరెంట్స్ తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థం. ఆ..విషయం మీకు చెప్పడం కంటే…ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది. త‌ద్వారా ఆమె గారి మ‌న‌స్సును మీకు మీరుగా..అర్థం చేసుకోవాల‌న్న‌మాట‌.

Also Read: నిద్ర సరిగా పట్టకపోతే ఏం చేయాలి..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -